PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-rage-in-ap-more-than-20-thousand-cases-in-one-day-a1aa4b43-6d14-46db-a6de-1d20979b0213-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-rage-in-ap-more-than-20-thousand-cases-in-one-day-a1aa4b43-6d14-46db-a6de-1d20979b0213-415x250-IndiaHerald.jpgకొవిడ్ 19 వ్యాప్తిని నిరోదించడానికి రాష్ట్రంలో కర్ప్యూ విధిస్తున్నట్టు అధికారికంగా జీవో ఆర్టీ నెంబరు 192 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ ప్రకటన చేసారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజ్రుంభిస్తున్న తీరును పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఈనెల 5 నుండి మధ్యహ్నం 12 గంటలు నుండి తరువాతి రోజు ఉదయం 6 గంటలు వరకూ కర్ఫ్యూ విధించింది అని తెలిపారు. కర్ఫ్యూ ap;amala akkineni;kumaar;vidya;andhra pradesh;media;court;electricity;central government;office;anil kumar singhalఏపీలో నేటి నుంచి కొత్త రూల్స్.... ఇవే...!ఏపీలో నేటి నుంచి కొత్త రూల్స్.... ఇవే...!ap;amala akkineni;kumaar;vidya;andhra pradesh;media;court;electricity;central government;office;anil kumar singhalWed, 05 May 2021 09:04:45 GMTకొవిడ్ 19 వ్యాప్తిని నిరోదించడానికి రాష్ట్రంలో కర్ప్యూ విధిస్తున్నట్టు అధికారికంగా జీవో ఆర్టీ నెంబరు 192 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ ప్రకటన చేసారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజ్రుంభిస్తున్న తీరును పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఈనెల 5 నుండి మధ్యహ్నం 12 గంటలు నుండి తరువాతి రోజు ఉదయం 6 గంటలు వరకూ కర్ఫ్యూ విధించింది అని తెలిపారు.

కర్ఫ్యూ ఈనెల 18 తేదీ వరకూ అమలులో ‎ఉంటుందని స్పష్టం చేసారు. కర్ఫ్యూ అమలులో ఉన్న కాలంలో అన్ని షాపులు, సంస్ధలు, ఆఫీసులు, విద్యాసంస్ధలు, రెస్టారెంట్లు మధ్య‎హ్నం 12 గంటలు తరువాతి రోజు ఉదయం 6గంటలు వరకూ మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆసుపత్రులు, ల్యాబ్ లు, మెడికల్ షాపులుకు కర్ఫ్యూ నుండి సడలింపు ఉంటుందని చెప్పారు. అత్యవసర సర్వీసులు అయిన మీడియా, పత్రికల సిబ్బంది, టెలికమ్యూనికేషన్లు, అంతర్జాల సేవలు, కేబుల్ సర్వీసులు, ఐటి అనుభంద సర్వీసులకు మినహయింపు ఉంటుంది.

ప్రెట్రోల్ పంపులు, గ్యాస్, సిఎన్జి ల సేవలకు మినహయింపు ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, మంచినీటి సరఫరా, పారిశుద్యం, శీతలగిడ్డంగులు, సరుకుల గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు లకు మినహయింపు ఉంటుంది. తయారీ పరిశ్రమలు కోవిడ్ నిభందనలు పాటిస్తూ పనిచేయడానికి అనుమతి ఉంటుంది. వ్యవసాయ, అనుభంద పనులు, ఉత్పత్తుల సేకరణకు కర్ఫ్యూ నుండి మినహయింపు ఇచ్చారు. కర్ప్యూ సమయంలో ఏపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు, కింది కోర్టులు పట్టణాలు, పల్లెల్లో అత్యవసర విధులు నిర్వహించేవారు వ్యాలిడ్ పాస్, ఐడెంటీ కార్డు చూపి మినహయింపు పొందొచ్చు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త రూల్స్ ఇవే

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>