BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/corona-pandemic-covid-19-delhi-maharashtra-ap-telangana-karnataka5724e394-711a-4441-8b4a-a33d2869e71b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/corona-pandemic-covid-19-delhi-maharashtra-ap-telangana-karnataka5724e394-711a-4441-8b4a-a33d2869e71b-415x250-IndiaHerald.jpgతమిళనాడులోని చెంగల్‌పట్టులో విషాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆక్సిజన్‌ సరఫరాలో ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది.corona dead bodies;tamilnaduతమిళనాడులో తీవ్ర విషాదం..!!తమిళనాడులో తీవ్ర విషాదం..!!corona dead bodies;tamilnaduWed, 05 May 2021 11:01:41 GMTతమిళనాడులోని చెంగల్‌పట్టులో విషాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆక్సిజన్‌ సరఫరాలో ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార‌త్‌లో ఆ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం... మ‌హారాష్ట్ర రికార్డ్ బ్రేక్

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>