Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/balayyacc85da47-bdea-43d3-8a9c-8e15cda390f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/balayyacc85da47-bdea-43d3-8a9c-8e15cda390f7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల సరసన చేరుతుంది. ప్రతి రోజు దాదాపు 20వేలకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తూ ఉండటంతో ఇక రాష్ట్ర ప్రజానీకం మొత్తం బెంబేలెత్తి పోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. రోజురోజుకు ఈBalayya;balakrishna;andhra pradesh;district;nandamuri balakrishna;collector;hindupuram;nandamuri taraka rama rao;oxygen;kadiri;coronavirusబాలయ్య నియోజకవర్గంలో అద్భుతం.. అంతా కలెక్టర్ చలవే?బాలయ్య నియోజకవర్గంలో అద్భుతం.. అంతా కలెక్టర్ చలవే?Balayya;balakrishna;andhra pradesh;district;nandamuri balakrishna;collector;hindupuram;nandamuri taraka rama rao;oxygen;kadiri;coronavirusWed, 05 May 2021 04:00:00 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల సరసన చేరుతుంది. ప్రతి రోజు దాదాపు 20వేలకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తూ ఉండటంతో ఇక రాష్ట్ర ప్రజానీకం మొత్తం బెంబేలెత్తి పోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది.



 రోజు రోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసులు ప్రజలందరిని ప్రాణభయం కలిగిస్తున్నాయి. ప్రజలు వైరస్ పట్ల అవగాహనతో ఉన్నప్పటికీ రోజురోజుకు వైరస్ కారణం గా మృతి చెందుతున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే అందరిలో భయాందోళనలు నిండి పోతున్నాయి  ముఖ్యంగా ఈ మధ్య కాలం లో ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ ఉండడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది.  రాష్ట్రంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఇప్పటికే ఎంతో మంది అధికారులు నాయకులు సైతం వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.



 ఇక ఇటీవల హిందూపురం కలెక్టర్ చేసిన పనికి ప్రశంసలు అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభమైంది. అనంతపురం జిల్లా కలెక్టర్ హిందూపురం సమీపంలోని తూముకుంట వద్దా వేదిక్ ఇస్పాట్ సంస్థ ఏర్పాటు చేసిన ప్లాంట్ లో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు కలెక్టర్. రోజుకి 7 నుంచి 10 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు హిందూపురం సహా కదిరి పురం ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు కలెక్టర్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>