MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-tej6d66258a-0668-4d32-97db-c6d00d4822cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-tej6d66258a-0668-4d32-97db-c6d00d4822cf-415x250-IndiaHerald.jpgమన హీరో లు వాడే వస్తువులు ఎంతో ఖరీదైనవి.. వారి వారి అభిరుచులకు తగ్గట్లు, అలవాట్లకు తగ్గట్లు వస్తువులు కొనుగోలు చేసి ఓ రేంజ్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు.. అలా రామ్ చరణ్ తేజ్ కి వాచ్ ల విషయంలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది.. ఇప్పటివరకు ఆయనను సినిమాల్లో కాకుండా బయట గమనిస్తే అయన ధరించే వాచ్ లు ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయబడతాయి. వాటి ఖరీదు కూడా ఆ రేంజ్ లో ఉంటాయి అనుకోండి.. అలా రామ్ చరణ్ తేజ్ ధరించే వాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. ram charan tej;koti;watch;ram charan teja;pawan kalyan;ram pothineni;india;king;hero;king 1;master;james cameronరామ్ చరణ్ వాడుతున్న ఖరీదైన 7 వాచ్ లు..ధర తెలిస్తే .. ?రామ్ చరణ్ వాడుతున్న ఖరీదైన 7 వాచ్ లు..ధర తెలిస్తే .. ?ram charan tej;koti;watch;ram charan teja;pawan kalyan;ram pothineni;india;king;hero;king 1;master;james cameronWed, 05 May 2021 14:00:00 GMTమన హీరో లు వాడే వస్తువులు ఎంతో ఖరీదైనవి.. వారి వారి అభిరుచులకు తగ్గట్లు, అలవాట్లకు తగ్గట్లు వస్తువులు కొనుగోలు చేసి ఓ రేంజ్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు.. అలా రామ్ చరణ్ తేజ్ కి వాచ్ ల విషయంలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది.. ఇప్పటివరకు ఆయనను సినిమాల్లో కాకుండా బయట గమనిస్తే అయన ధరించే వాచ్ లు ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయబడతాయి. వాటి ఖరీదు కూడా ఆ రేంజ్ లో ఉంటాయి అనుకోండి.. అలా రామ్ చరణ్ తేజ్ ధరించే వాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

రామ్ చరణ్ తేజ్ వాడే వాచ్ లు మొత్తం 7 ఉన్నాయట..  ఒక్కొక్కటి కనీసం 10 లక్షల కంటే పైనే ఉంటాయట. ఒక వాచ్ అయితే ఏకంగా కోటిదాకా ఉంటుందట.  టాప్ బ్రాండ్స్ అన్నీ రామ్ చరణ్ తేజ్ చేతికి ఉండాల్సిందేనట. అయన తనకు నచ్చిన వాళ్లకు కూడా గడియారాలనే గిప్టులుగా ఇస్తుంటాడు..ఇది చాలామంచి అలవాటు అని చెప్పొచ్చు.. లగ్జరీ వాచ్‌లనే కాకుండా నార్మల్ వాచ్ లు, తనకు నచ్చిన వాచ్ లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా యిష్టపడుతుంటాడు రామ్ చరణ్. మరి అయన దగ్గరనున్నవాచ్ లు, వాటి ఖరీదు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్ కేవలం విదేశాల్లో దొరికే ఈ వాచ్ ధర మొత్తం 68 లక్షలు కాగా అది ఇండియా కు తీసుకువచ్చే సరికి కోటి అయ్యిందట.. హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్ దీని ధర ఏకంగా 18 లక్షలు.. రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029 85 లక్షలున్నా ఈ వాచ్ కొన్నాక టాక్సులు లతో కలిసి కోటిన్నర ఖర్చు అయ్యిందట.. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ దేనికోసం 75 లక్షల వరకు ఖర్చు చేసాడు మెగా పవర్ స్టార్.. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ లెబ్రాన్ జేమ్స్ దీని విలువ 43 లక్షలు.. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ నేవి బ్లూ దీనిదర 22 లక్షలు.. రోలెక్స్ యాక్ట్ మాస్టర్- 2  దీని ధర 13 లక్షలు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా కొత్త వేరియంట్‌ ఎంత డేంజ‌ర్ అంటే... భ‌యానికే భ‌యం

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>