Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/jadeja3cd27684-a64c-49ec-a97d-3bdc16643288-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/jadeja3cd27684-a64c-49ec-a97d-3bdc16643288-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్ లో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి రవీంద్ర జడేజా సక్సెస్ఫుల్ ఆల్రౌండర్గా భారత క్రికెట్లో దూసుకుపోతున్నాడు. తనదైన ఫామ్ కొనసాగిస్తూ ఎప్పుడూ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రవీంద్ర జడేజా. గతంలో ఫామ్ కోల్పోయిన రవీంద్ర జడేజా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్ లో కూడా రాణించలేక పోవడంతోJadeja;maya;rani;varsha;cricket;ravindra jadeja;new zealand;chennai;kollu ravindraఅతను మామూలోడు కాదు.. అసాధారణమైన క్రికెటర్?అతను మామూలోడు కాదు.. అసాధారణమైన క్రికెటర్?Jadeja;maya;rani;varsha;cricket;ravindra jadeja;new zealand;chennai;kollu ravindraWed, 05 May 2021 13:00:00 GMTప్రస్తుతం భారత క్రికెట్ లో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్నో ఏళ్ల నుంచి రవీంద్ర జడేజా సక్సెస్ఫుల్ ఆల్రౌండర్గా భారత క్రికెట్లో దూసుకుపోతున్నాడు. తనదైన ఫామ్ కొనసాగిస్తూ ఎప్పుడూ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రవీంద్ర జడేజా.  గతంలో ఫామ్ కోల్పోయిన రవీంద్ర జడేజా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్ లో కూడా రాణించలేక పోవడంతో ఇక భారత జట్టులో స్థానం సంపాదించడానికి కూడా ఎంతో కష్టపడ్డాడు రవీంద్ర జడేజా.



 కానీ ఆ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా భారత జట్టులో స్థానం సంపాదించటమే కాదు అద్భుతమైన ఫామ్ లో కొనసాగాడు. ఇక భారత జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు ఒకవైపు తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేయడమే కాదు మరోవైపు తన బ్యాటింగ్తో కూడా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్భుతంగా రాణించాడు. గత కొన్ని రోజుల నుంచి రవీంద్ర జడేజా ఫామ్ చూసి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా తన ఆల్రౌండ్ షో తో విమర్శకులు అందరికీ కూడా సమాధానం చెప్పాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.



 తాజాగా ఇదే విషయంపై స్పందించిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆల్రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నడని ఐపీఎల్ లో తన ప్రదర్శన తోనే విమర్శలకు సమాధానం చెప్పాడు అంటూ వ్యాఖ్యానించారు. రవీంద్ర జడేజా పై విమర్శలు ఎందుకు వస్తాయో తనకు మాత్రం అస్సలు అర్ధం కాదని.. రవీంద్ర జడేజా ఒక అసాధారణమైన క్రికెటర్ అంటూ ప్రశంసలు కురిపించాడు స్కాట్ స్టైరిస్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సోనూ సూద్.. ఆ కోవిడ్ పేషెంట్ ని..!!

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>