CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/love-marriage-cheating-finally85bfb1fe-192a-4f79-831e-4de43347b468-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/love-marriage-cheating-finally85bfb1fe-192a-4f79-831e-4de43347b468-415x250-IndiaHerald.jpgప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కవేళ ప్రేమించుకున్న వాళ్లు పెళ్లి చూసుకుంటారని గ్యారెంటీ కూడా లేదు. ప్రేమ మత్తులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రేమించిన వ్యక్తి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.dead;pratyusha;prema;district;smart phone;police;marriage;love;kusuma jagadishప్రేమ.. పెళ్లి.. మోసం.. చివరకి..?ప్రేమ.. పెళ్లి.. మోసం.. చివరకి..?dead;pratyusha;prema;district;smart phone;police;marriage;love;kusuma jagadishWed, 05 May 2021 12:00:00 GMTప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కవేళ ప్రేమించుకున్న వాళ్లు పెళ్లి చూసుకుంటారని గ్యారెంటీ కూడా లేదు. ప్రేమ మత్తులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రేమించిన వ్యక్తి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాదులోని ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ప్రత్యుష అనే యువతితో పరిచయం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా పరిచయం కాస్త ప్రేమగా మారింది.  అయితే, ఆమె కంటే ముందే మరో యువతితో అతనికి పరిచయం ఉంది. ఈ విషయం గ్రహించిన ప్రత్యూష. ఇద్దరిలో ఎవరు ఇష్టం అని యువకుడిని నిలదీసింది. దీంతో తనకు మరో యువతి అంటేనే ఇష్టం అని చెప్పడంతో మనస్తాపానికి గురైంది యువతి.

ఇక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష హైదరాబాద్‌ లోని తన రూమ్‌ లో శానిటైజర్ తాగి ఆ విషయం తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపింది. స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకుని హుటాహుటీన హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి ఇవాళ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు మృతదేహన్ని ప్రియుడు ఇంటిముందు ఉంచి ఆందోళనకు దిగారు.

అయితే జగదీష్‌ యువతి నుండి లక్ష రూపాయలు నగదు, బహుమతులు తీసుకున్నాడని, అంతేకాక యువతిని నమ్మబలికి లోబరుచుకున్నాడని బంధువులు ఆరోపించారు. తుంబూరులో నివాసం ఉంటున్న ప్రియుడు జగదీష్‌ ఇంటి ఎదుట మంగళవారం ప్రత్యూష మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో జగదీష్, తల్లిదండ్రులు పరారయ్యారు. తమకు న్యాయం చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉదయభానుతో ప్రేమ వ్యవహారంపై అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ...

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>