BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-jagan-babu-ap2dbd41f7-1bfb-4460-8dd1-59b41193097a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-jagan-babu-ap2dbd41f7-1bfb-4460-8dd1-59b41193097a-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ గ‌త నెల 14న కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. ముగ్గురు వ్య‌క్తులు మెక్‌గిల్ ను కిడ్నాప్ చేసి.. సిడ్నీ నుంచి దూరంగా తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి.. బాగా కొట్టి.. గ‌న్‌తో బెదిరించి.. అత‌ని నుంచి వాళ్లు భారీ మొత్తం డిమాండ్ చేశారు. ఆ తరువాత గంట త‌ర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు న‌లుగురిని అరెస్ట్ చేశారు. సిడ్నీలో బుధ‌వారం తెల్ల‌వారుఝామున‌ వాళ్ల‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లిన‌ట్లు పోలీసులు వెల్లarrest;australia;police;arrest;traffic policeప్రముఖ స్టార్ క్రికెట‌ర్ కిడ్నాప్‌.. ఆ నులుగురు అరెస్ట్ ..!!ప్రముఖ స్టార్ క్రికెట‌ర్ కిడ్నాప్‌.. ఆ నులుగురు అరెస్ట్ ..!!arrest;australia;police;arrest;traffic policeWed, 05 May 2021 15:49:13 GMTఆస్ట్రేలియా క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ గ‌త నెల 14న కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. ముగ్గురు వ్య‌క్తులు మెక్‌గిల్ ను కిడ్నాప్ చేసి.. సిడ్నీ నుంచి దూరంగా తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి.. బాగా కొట్టి.. గ‌న్‌తో బెదిరించి.. అత‌ని నుంచి వాళ్లు భారీ మొత్తం డిమాండ్ చేశారు. ఆ తరువాత గంట త‌ర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు న‌లుగురిని అరెస్ట్ చేశారు. సిడ్నీలో బుధ‌వారం తెల్ల‌వారుఝామున‌ వాళ్ల‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

Corona: మరో బిగ్ బాంబ్ పేల్చిన కేంద్ర ప్ర‌భుత్వం..!!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>