BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyf813fb2f-83f7-49c3-ae79-8557e7a1376e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyf813fb2f-83f7-49c3-ae79-8557e7a1376e-415x250-IndiaHerald.jpgచాలా మందికి అనేక రకాల జుట్టు సమస్యలు వస్తుంటాయి. వాటిని ఈ పద్ధతులతో ఈజీగా చెక్ పెట్టొచ్చు.ముందుగా అవకాడోను తీసుకోండి. తరువాత దాన్ని బాగా గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో దానిని రెండు స్కూప్స్ తీసుకోవాలి. ఈ మిశ్రమంలోనే ఒక అరటి పండును గుజ్జుగా చేసి వేయాలి. అలాగే టీ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత వేళ్లతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకోవాలి. మిశ్రమం పొడిబారిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేBeauty;egg;fats;cheque;oil;strawberryఈ చిట్కాలతో జుట్టు సమస్యలు దూరం...ఈ చిట్కాలతో జుట్టు సమస్యలు దూరం...Beauty;egg;fats;cheque;oil;strawberryWed, 05 May 2021 01:00:00 GMTచెక్ పెట్టొచ్చు.ముందుగా అవకాడోను తీసుకోండి. తరువాత దాన్ని బాగా గుజ్జుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో దానిని రెండు స్కూప్స్ తీసుకోవాలి. ఈ మిశ్రమంలోనే ఒక అరటి పండును గుజ్జుగా చేసి వేయాలి. అలాగే టీ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత వేళ్లతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచుకోవాలి. మిశ్రమం పొడిబారిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.అవకాడోల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయట. వీటిని తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వీటిని మోతాదులో మాత్రమే తీసుకోవాలి.అలాగే స్ట్రాబెర్రి కూడా జుట్టు సమస్యలని దూరం చేస్తుంది.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ మాయిశ్చరైజ్డ్‌గా ఉండి.. పట్టులా మెరవాలంటే దీనికోసం స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ ఉపయోగిస్తే చాలు.. జుట్టు మెరుస్తూ ఉండడంతో పాటు పండ్ల వాసనతో అద్భుతంగా కూడా మారుతుంది.


కొన్ని స్ట్రాబెర్రీలు తీసుకొని.. అందులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ పోసుకోవాలి.ఆ తర్వాత.. ఈ మిశ్రమంలో గుడ్డులోని పచ్చ సొన వేసి బాగా కలుపుకోవాలి.మెత్తని బ్రష్ ఉపయోగించి ఈ మాస్క్‌ని మీ జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కుదుళ్లకు పట్టించాక మిగిలిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి.మాస్క్ వేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి.తర్వాత జుట్టును చల్లని నీటితో కడిగేయాలి.ఇలా నెలకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇక జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా ఉండటానికి ఒక బౌల్‌లో రెండు కప్పుల పాలు, మరో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి.ఈ రెండింటినీ స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత మీ జుట్టును నీటితో తడిపేసి.. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుంచి అంచుల వరకూ బాగా అప్లై చేసుకోవాలి.మాస్క్ వేసుకున్న తర్వాత పావు గంట పాటు అలా ఉంచుకోవాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సబ్బం హరి విషయంలో విమర్శలపాలవుతున్న వైసీపీ కార్యకర్తలు..

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>