MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-shooting-postponed-megastar-chiranjeevi0626bb12-d818-484e-ac3f-3d790b2d27ef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-shooting-postponed-megastar-chiranjeevi0626bb12-d818-484e-ac3f-3d790b2d27ef-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా షూటింగ్ ని నిలిపివేశారు.ఈ సినిమా మే 13న విడుదల చేయడం లేదని ఈ మద్యనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘ఖైదీ నెం:150’, ‘సైరా’ తర్వాత సొంత ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ‘ఆచార్య’ సిినిమాను వేసవి కానుకగా మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదలను వmegastar;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;pawan kalyan;ram pothineni;surekha vani;cinema;konidela production;graphics;lord siva;saira narasimhareddy;khaidi.;khaidi new;rekha vedavyasనిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?megastar;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;pawan kalyan;ram pothineni;surekha vani;cinema;konidela production;graphics;lord siva;saira narasimhareddy;khaidi.;khaidi new;rekha vedavyasWed, 05 May 2021 16:30:46 GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా  కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా షూటింగ్ ని నిలిపివేశారు.ఈ సినిమా మే 13న విడుదల చేయడం లేదని ఈ మద్యనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘ఖైదీ నెం:150’, ‘సైరా’ తర్వాత సొంత ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ‘ఆచార్య’ సిినిమాను వేసవి కానుకగా మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ కరోన ప్రభావం అంత మాములు అయ్యే వరకు ఆచార్య సినిమా షూటింగ్ జరపడానికి వీల్లేదు అని మెగాస్టార్ ఆచార్య టీం కి ఆర్డర్ ఇచ్చారట. అలాగే ఆయన చేస్తున్న మిగతా సినిమాల నిర్మాతలకి కూడా ఇప్పట్లో షూటింగ్స్ పెట్టుకోకండి అని మెగాస్టార్ చెప్పారని టాక్.అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఒక కొత్త విడుదల తేదీ ని మూవీ టీం అనుకున్నట్టు గా రూమర్స్ వస్తున్నాయి.ఆ రూమర్స్ కి బలాన్ని ఇస్తూ డిస్ట్రిబ్యూటర్స్ కి ఆగస్టు లో విడుదలకి సిద్ధం అవ్వండి అని చెప్పిన్నట్టుగా తెలుస్తుంది.అలాగే దీనికి తోడు కొంత షూటింగ్ చేయాల్సి ఉందట. గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి అవ్వకపోవడంతో ఈ సినిమా ఆగస్టు నెలలోనే విడుదల కె నిర్మాతలు కూడా మొగ్గు చూపుతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల చేయనుంది చిత్రబృదం.

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఓ ముప్పై నిమిషాల వరకు ఉంటుందని టాక్. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా మీద మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కర్ఫ్యూ వేళ.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్?

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>