BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vedhika4e36f1c3-b83e-44d1-a0c4-bf795efe72b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vedhika4e36f1c3-b83e-44d1-a0c4-bf795efe72b9-415x250-IndiaHerald.jpg2005లో వచ్చిన శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై భామ వేదిక. ఆ తరువాత ఈ భామ ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో చివరగా బాలయ్య ‘రూలర్’ సినిమాలో కనిపించిన వేదిక, ప్రస్తుతం ‘చేతి మందారం తులసి, వినోధన్, హోం మినిస్టర్, జంగల్’ చిత్రాల్లో నటిస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా ఎదిగిన ముంబై భామ వేదిక కుమార్. తమిళ్ ఫిల్మ్ ‘మద్రాసి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక.. బాలీవుడ్‌తో పాటు పలుvedhika;balakrishna;kumaar;bhama;thulasi;vedhika;mumbai;cinema;telugu;media;tamil;twitter;minister;tulasi;muni;ruler;oxygen;sivakasiఈ టైంలో ఇవి చాలా ముఖ్యం..!!ఈ టైంలో ఇవి చాలా ముఖ్యం..!!vedhika;balakrishna;kumaar;bhama;thulasi;vedhika;mumbai;cinema;telugu;media;tamil;twitter;minister;tulasi;muni;ruler;oxygen;sivakasiWed, 05 May 2021 10:37:33 GMT2005లో వచ్చిన శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై భామ వేదిక. ఆ తరువాత ఈ భామ ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో చివరగా బాలయ్య ‘రూలర్’ సినిమాలో కనిపించిన వేదిక, ప్రస్తుతం ‘చేతి మందారం తులసి, వినోధన్, హోం మినిస్టర్, జంగల్’ చిత్రాల్లో నటిస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా ఎదిగిన ముంబై భామ వేదిక కుమార్. తమిళ్ ఫిల్మ్ ‘మద్రాసి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక.. బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లోనూ నటించింది.
అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎలా పెరిగిపోతున్నాయో మనకు తెలిసిందే. మరో పక్క హాస్పిటల్స్ లో బెడ్లు, ఆక్సిజన్లు లేక అల్లాడిపోతున్నారు ప్రజలు. ఈ క్రమంలో వేదిక తన సోషల్ మీడియా ఖాతా ద్వార.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోడానికి కొన్ని సలహాలు ఇచ్చింది. అవి ఏంటో ఒక్కసారి మీరు చూడండి..!!
" style="height: 513px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!!

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>