MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1d9cd852-df5a-42d0-b3ba-076e06d1bf1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1d9cd852-df5a-42d0-b3ba-076e06d1bf1e-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ఆయన దివంగత నందమూరి హరికృష్ణ చిన్న కొడుకుగా, పెద్దాయన మనవడిగా సినీ తెరంగేట్రం చేసి నందమూరి ఫ్యామిలీలో ఉన్న స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. కొమరం భీమ్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు ఎన్టీఆర్ పెళ్లి రోజు. సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన వివాహాం చేtollywood;cbn;ntr;harika;harikrishnan;ram pothineni;rajamouli;hyderabad;telugu desam party;komaram bheem;tollywood;rrr movie;cinema;telugu;marriage;wife;lakshmi devi;nandamuri taraka rama rao;father;partyఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?tollywood;cbn;ntr;harika;harikrishnan;ram pothineni;rajamouli;hyderabad;telugu desam party;komaram bheem;tollywood;rrr movie;cinema;telugu;marriage;wife;lakshmi devi;nandamuri taraka rama rao;father;partyWed, 05 May 2021 07:08:39 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ఆయన దివంగత నందమూరి హరికృష్ణ చిన్న కొడుకుగా, పెద్దాయన మనవడిగా సినీ తెరంగేట్రం చేసి నందమూరి ఫ్యామిలీలో ఉన్న స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన  రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. కొమరం భీమ్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


అయితే ఈరోజు ఎన్టీఆర్ పెళ్లి రోజు. సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన వివాహాం చేసుకున్నారు. ఈ క్రమంలో  ఎన్టీఆర్ పెళ్లి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి అన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఇక ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఎలా జరిగింది? వాళ్ళ పెళ్లికి ఎంత ఖర్చు చేసారు అనే విషయాలు చాలా మందికి తెలీదు. లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావు. ఆయన హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి.

చంద్రబాబు నాయుడుకి దగ్గర బంధువు, స్వయానా మేనల్లుడు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చింది చంద్రబాబు నాయుడే. 2011 మే 5న ఎన్టీఆర్ -లక్ష్మీ ప్రణతి ల పెళ్లి జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పెళ్లికి హాజరయ్యారు. హైదరాబాద్ లో ఉన్న మాదాపూర్లోని హైటెక్స్ లో ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ల పెళ్లికి .. అక్షరాలా 18కోట్లు ఖర్చు చేశారట. అంగరగవైభవంగా జరిగిన ఈ వివాహ ఖర్చుతో ఒక సినిమా చేయచ్చని అంటూ ఉంటారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌బ్జాలు చేసిన‌ట్లు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా.... బండికి ముత్తిరెడ్డి స‌వాల్‌..

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>