PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionresults202189e2a217-e068-4a49-97fd-3846d2eac7fb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/electionresults202189e2a217-e068-4a49-97fd-3846d2eac7fb-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడే విధంగా అడుగులు వేయలేకపోతే ప్రాంతీయ పార్టీల ముసుగులో కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పcongress,ts;modi;bhavana;rahul new;rahul;k l rahul;bharatiya janata party;patti;rahul gandhi;chhattisgarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;rajasthan;narendra modi;mohandas karamchand gandhi;congress;bihar;prime minister;rahul sipligunj;local language;central government;party;narendraకాంగ్రెస్ కు అవకాశం చిక్కిందా...?కాంగ్రెస్ కు అవకాశం చిక్కిందా...?congress,ts;modi;bhavana;rahul new;rahul;k l rahul;bharatiya janata party;patti;rahul gandhi;chhattisgarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;rajasthan;narendra modi;mohandas karamchand gandhi;congress;bihar;prime minister;rahul sipligunj;local language;central government;party;narendraWed, 05 May 2021 10:10:00 GMTదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడే విధంగా అడుగులు వేయలేకపోతే ప్రాంతీయ పార్టీల ముసుగులో కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కర్ణాటక ,ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కాస్తో కూస్తో ఉంది. ఇక్కడున్న మిత్రపక్షాలు కూడా ఆ పార్టీకి కాస్తోకూస్తో సహకరిస్తున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే లేదా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాలి అంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే విధంగా అడుగులు వేసే అవసరం ఉంది.

ఈశాన్య రాష్ట్రాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు పట్టు ఎక్కువగా కోల్పోయింది అనే భావన కూడా చాలావరకు వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించాల్సిన అవసరం ఉంది. ఇక బీహార్ సహా కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న ప్రతిపక్షాలు బలంగా ఉండటం ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ప్రభావం చూపించడం తో కాంగ్రెస్ పార్టీ వాటితో కలిసి ముందుకు వెళుతుంది. భారతీయ జనతా పార్టీ ని వ్యతిరేకించే అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళుతున్న సరే పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా కనబడటం లేదు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇలా ఉంటే బతకడం కష్టం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా తగ్గినవారు ఈ వ్యాధి పట్ల జాగ్రత్త ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>