BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha353eee68-95d4-42ff-bc55-2576741a4d50-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha353eee68-95d4-42ff-bc55-2576741a4d50-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ బెంగాల్ లో కోవిడ్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్-19 కేసుల పెరుగుద‌ల‌తో రాష్ట్రంలో తాజాగా ప‌లు నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ బుధ‌వారం ప్ర‌క‌టించారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ఆమె.. రేపటి నుంచి లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గురువారం నుంచి లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌డంతో పాటు మార్కెట్లు, షాపులు ఉద‌యం ఏడు నుంచి ప‌దిగంట‌ల వ‌ర‌కూ ఆపై సాయంత్రం ఐదు నుంచి ఏడు గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే పmamatha benarjee;amala akkineni;benarjee;mandula;west bengal - kolkata;prime minister;local language;oxygen;train;mamta mohandasకరోనా కట్టడికై దీదీ కొత్త నిర్ణయాలు..!!కరోనా కట్టడికై దీదీ కొత్త నిర్ణయాలు..!!mamatha benarjee;amala akkineni;benarjee;mandula;west bengal - kolkata;prime minister;local language;oxygen;train;mamta mohandasWed, 05 May 2021 17:27:05 GMTప‌శ్చిమ బెంగాల్ లో కోవిడ్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కొవిడ్-19 కేసుల పెరుగుద‌ల‌తో రాష్ట్రంలో తాజాగా ప‌లు నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ బుధ‌వారం ప్ర‌క‌టించారు.  బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ఆమె.. రేపటి నుంచి లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గురువారం నుంచి లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌డంతో పాటు మార్కెట్లు, షాపులు ఉద‌యం ఏడు నుంచి ప‌దిగంట‌ల వ‌ర‌కూ ఆపై సాయంత్రం ఐదు నుంచి ఏడు గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే ప‌నిచేయాల‌ని పేర్కొన్నారు. కోల్ క‌తా మెట్రో స‌హా వాహ‌నాల్లో యాభై శాతం సీటింగ్ నే అనుమ‌తిస్తారు. అలాగే బెంగాల్ లో ప్రవేశించేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ఆంక్షలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను యాభై శాతం హాజ‌రుతోనే న‌డిపిస్తారు. ఇక ప్రైవేట్ కార్యాల‌యాల్లో స‌గం మంది సిబ్బందికి ఇంటి నుంచే ప‌నిచేసేందుకు అనుమ‌తించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్ లు, సినిమాహాళ్లు, బ్యూటీ పార్ల‌ర్ల‌ను మూసివేయాల‌ని ఆదేశించారు. కోవిడ్ మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ లభ్యతపై పారదర్శక విధానాన్ని పాటించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరానని, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్ఛేలా చూడాలని అభ్యర్థించానని ఆమె వెల్లడించారు. జర్నలిస్టులకు ఉచిత టీకామందు ఇస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు..!!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>