Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6a3ece2d-91dd-4195-9055-29bc8fd83203-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6a3ece2d-91dd-4195-9055-29bc8fd83203-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ మరింత వేగంగా పరుగులు తీస్తూ అందరినీ వేధిస్తుంది. ఈ క్రమం లోనే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. అయితే దేశంలో చూస్తూ చూస్తూ ఉండగానే కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోయింది. ప్రతి రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో దేశ ప్రజానీకం వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత రెండు రోజుల నుంచి దేశంలో కరCorona;andhra pradesh;west bengal - kolkata;bihar;central government;coronavirus;paruguఆంధ్రాలో డేంజర్ బెల్స్.. అసలు విషయం చెప్పిన కేంద్రం?ఆంధ్రాలో డేంజర్ బెల్స్.. అసలు విషయం చెప్పిన కేంద్రం?Corona;andhra pradesh;west bengal - kolkata;bihar;central government;coronavirus;paruguWed, 05 May 2021 04:00:00 GMTదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మొదటి రకం  వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ మరింత వేగంగా పరుగులు తీస్తూ అందరినీ వేధిస్తుంది. ఈ క్రమం లోనే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. అయితే దేశంలో చూస్తూ చూస్తూ ఉండగానే కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోయింది. ప్రతి రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో దేశ ప్రజానీకం వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే గత రెండు రోజుల నుంచి దేశం లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడం స్థిరంగా కొనసాగుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం  భారతదేశానికి శాపం గా మారుతోంది. మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ రోజువారి కేసుల్లో కాస్త స్థిరత్వం కనిపిస్తోంది. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అసోం బీహార్ అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగి పోతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.



 అయితే ఇక ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడానికి ఇటీవల జరిగిన ఎన్నికల కారణం అని అంటున్నారు విశ్లేషకులు.  తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఆంధ్ర అసోం రాష్ట్రాలలో ఎన్నికల కారణం గానే కరోనా వైరస్ కేసుల  విపరీతంగా పెరిగిపోతున్నాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. బీహార్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండానే  వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరికి  వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్న రాష్ట్రాల సరసన చేరింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>