MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-balayya0fe471f6-6bf5-46dd-91a2-4f2c55ed533d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-balayya0fe471f6-6bf5-46dd-91a2-4f2c55ed533d-415x250-IndiaHerald.jpgబాలయ్య ఫాన్స్ అందరూ కూడా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో బాలయ్య, బోయపాటి ల కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకోవడంతో పాటు మరోవైపు కెరీర్ పరంగా కొన్నాళ్ల నుండి బాలయ్య నుండి సరైన సక్సెస్ రాకపోవడం అంటున్నారు. balayya-anil ravipudi;balakrishna;anil music;anil ravipudi;boyapati srinu;kushi;thaman s;cinema;youtube;you tube;heroine;success;mythri movie makers;june;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;dil;massబాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??balayya-anil ravipudi;balakrishna;anil music;anil ravipudi;boyapati srinu;kushi;thaman s;cinema;youtube;you tube;heroine;success;mythri movie makers;june;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;dil;massWed, 05 May 2021 18:00:00 GMTబాలయ్య ఫాన్స్ అందరూ కూడా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో బాలయ్య, బోయపాటి ల కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకోవడంతో పాటు మరోవైపు కెరీర్ పరంగా కొన్నాళ్ల నుండి బాలయ్య నుండి సరైన సక్సెస్ రాకపోవడం అంటున్నారు.

తప్పకుండా ఈ మూవీతో బాలయ్య సూపర్ హిట్ కొట్టి తామందరినీ ఖుషి చేస్తారని వారు భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న రెండు పాత్రల యొక్క ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ కొన్నాళ్ల క్రితం యూట్యూబ్ లో విడుదలై విశేషమైన ఆదరణ దక్కించుకున్నాయి. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి దీనిని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే దీని తరువాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మంచి మాస్, కమర్షియల్ మూవీ చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత బాలయ్యతో వరుస సక్సెస్ ల దర్శకుడు అనిల్ రావిపూడి జతకట్టనున్నారని, ఇప్పటికే బాలయ్య ని కలిసి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించిన అనిల్, అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు చెప్తున్నారు. కాగా ఈ మూవీని దిల్ రాజు నిర్మించనుండగా ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ బాలయ్య జన్మదినం రోజైన జూన్ 10 న రానుందని అంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం బాలయ్య ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంచుకుంటూ మంచి జోరు మీదున్నారు అనే చెప్పాలి......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సినిమా స్క్రిప్ట్ మారుస్తున్న డైరెక్టర్.. అంతకు మించి అనేలా..?

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>