PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా పరిస్థితులు రోజురోజుకి వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన విషయంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతున్నది. ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలించడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమౌతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన మంత్రి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ లు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. కేసులు భారీగా పెరిగిపోవడం మరణాలు కూడా భారీగా నమోదు కావడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరుపై అటు విపక్షాలు కూడా గట్టిగానే ఆరోపణలు చేస్తున్నాయి. దానికి తోడు ఐదు రాష్ట్రాల ఎన్నmamatha benarji,jagan,ycp,tmc,west bengal,ap;modi;mamata benerjee;kcr;udhayanidhi stalin;kerala;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;west bengal - kolkata;narendra modi;రాజీనామా;prime minister;chief minister;minister;central government;stalin;party;mantra;narendraజగన్ తో మమత భేటీ...?జగన్ తో మమత భేటీ...?mamatha benarji,jagan,ycp,tmc,west bengal,ap;modi;mamata benerjee;kcr;udhayanidhi stalin;kerala;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;west bengal - kolkata;narendra modi;రాజీనామా;prime minister;chief minister;minister;central government;stalin;party;mantra;narendraWed, 05 May 2021 13:00:00 GMTదేశవ్యాప్తంగా పరిస్థితులు రోజురోజుకి వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన విషయంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతున్నది. ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలించడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమౌతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన మంత్రి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ లు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. కేసులు భారీగా పెరిగిపోవడం మరణాలు కూడా భారీగా నమోదు కావడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరుపై అటు విపక్షాలు కూడా గట్టిగానే ఆరోపణలు చేస్తున్నాయి.

దానికి తోడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోవడంతో విపక్షాలు అన్నీ కూడా బిజెపి ని టార్గెట్ చేస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన మమతాబెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అందరితో కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో అలాగే కేరళ ముఖ్యమంత్రి తో కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆమె దగ్గర చేసుకునే అవకాశాలు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కూడా ఆమె మాట్లాడిన ఆశ్చర్యమేమి లేదు. వాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్రాల్లో ఆమె ఎండగట్టె విధంగా ప్లాన్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి గనుక ప్రతిపక్షాలు ఇబ్బంది గా మారితే కచ్చితంగా మోడీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఇబ్బంది లేకపోయినా సరే ఆయన ఖచ్చితంగా తన వైఖరితో ఇబ్బందులు సృష్టించుకున్నారు. ఇక కేంద్ర మంత్రులలో కూడా ప్రధానమంత్రి తీరుపై ఆగ్రహం పెరిగిపోతుంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సోనూ సూద్.. ఆ కోవిడ్ పేషెంట్ ని..!!

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>