BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/new-type-of-corona-this-is-great-dangera7d49001-420d-4fe0-9943-83cecb0822d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/new-type-of-corona-this-is-great-dangera7d49001-420d-4fe0-9943-83cecb0822d6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రకాల్లో అత్యంత ప్రమాదకర రకాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. N-440Kగా పిలిచే ఈ రకం వైరస్ ఆనవాళ్లు.. కర్నూలు కోవిడ్ పేషంట్లలో కనిపించాయి. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు N-440K వైరస్‌ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. ఏపీలో మరణాలు అనూహ్యంగా పెరిగిపోతూండటం... కేసుల సంఖ్య పెరగడంతో.. ప్రమాదకరమైన మ్యూటేషన్లు ఏపీలో విస్తరించినట్లుగా అనుమానిస్తున్నారు. సాధారణ వైరతో పోలిస్తే ఇది 15 రెట్ల వేగంతో వ్యాపిస్తుందని తేల్చారు. వైరస్ సోకిన 3 నుంచి 4 రోజుల్లోనే అనారోగ్యానికి గురవుcoronamutant;karnataka - bengaluru;telangana;kanna lakshminarayana;mahaకొత్త రకం కరోనా.. ఇది మహా డేంజర్..!!కొత్త రకం కరోనా.. ఇది మహా డేంజర్..!!coronamutant;karnataka - bengaluru;telangana;kanna lakshminarayana;mahaWed, 05 May 2021 15:04:38 GMTఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రకాల్లో అత్యంత ప్రమాదకర రకాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. N-440Kగా పిలిచే ఈ రకం వైరస్ ఆనవాళ్లు.. కర్నూలు కోవిడ్ పేషంట్లలో కనిపించాయి. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు N-440K వైరస్‌ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. ఏపీలో మరణాలు అనూహ్యంగా పెరిగిపోతూండటం... కేసుల సంఖ్య పెరగడంతో.. ప్రమాదకరమైన మ్యూటేషన్లు ఏపీలో విస్తరించినట్లుగా అనుమానిస్తున్నారు. సాధారణ వైరతో పోలిస్తే ఇది 15 రెట్ల వేగంతో వ్యాపిస్తుందని తేల్చారు. వైరస్ సోకిన 3 నుంచి 4 రోజుల్లోనే అనారోగ్యానికి గురవుతారని, B1.617, B1.618 కంటే శక్తిమంతమైందన్నారు. యువతను సైతం ఈ వైరస్ టార్గెట్ చేస్తుందన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోకి కూడా ఈ వైరస్ పాకిందన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>