Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfa8d478c-df9b-4025-9817-141a7e54ef8e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfa8d478c-df9b-4025-9817-141a7e54ef8e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ క్రేజే వేరు. అతడి నటన గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కవే. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే కానీ రాని డైలాగులూ, డ్యాన్స్ స్టెప్పులైనా ఎన్టీఆర్ క్షణాల్లో చేసేస్తాడు. ఇది ఇండస్ట్రీలో ఆయనను దగ్గర నుంచి చూసిన చాలా మంది చెప్పే మాట. ఇక ఎన్టీఆర్ నటనను ప్రశంసించని వారు ఇండస్ట్రీలో ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ జాబితాలో తాజాగా ఓ యంగ్ హీరో చేరాడు. నటనలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా..ntr;ntr;allari naresh;bhama;choudary actor;nivetha pethuraj;raj;venu;tollywood;cinema;telugu;media;comedy;hero;nandamuri taraka rama rao;romantic;viswak sen;simhadri;dil;venu thottempudi;fidaa;chitramఅందులో ఎవరైనా ఎన్టీఆర్ తరువాతే.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్అందులో ఎవరైనా ఎన్టీఆర్ తరువాతే.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్ntr;ntr;allari naresh;bhama;choudary actor;nivetha pethuraj;raj;venu;tollywood;cinema;telugu;media;comedy;hero;nandamuri taraka rama rao;romantic;viswak sen;simhadri;dil;venu thottempudi;fidaa;chitramWed, 05 May 2021 21:16:45 GMTఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ క్రేజే వేరు. అతడి నటన గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కవే. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే కానీ రాని డైలాగులూ, డ్యాన్స్ స్టెప్పులైనా ఎన్టీఆర్ క్షణాల్లో చేసేస్తాడు. ఇది ఇండస్ట్రీలో ఆయనను దగ్గర నుంచి చూసిన చాలా మంది చెప్పే మాట. ఇక ఎన్టీఆర్ నటనను ప్రశంసించని వారు ఇండస్ట్రీలో ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ జాబితాలో తాజాగా ఓ యంగ్ హీరో చేరాడు. నటనలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..? యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్. ఇటీవల తన కొత్త సినిమా ‘పాగల్’ ప్రమోషన్స్ కోసం ఓ షోకు వచ్చిన విశ్వక్ సేన్.. తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

ఎన్టీఆర్‌కు తాను పెద్ద అభిమానినని విశ్వక్‌సేన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. ఇక తాజాగా మరో అడుగు ముందుకేసి టాలీవుడ్‌లో తన అభిప్రాయం ప్రకారం నటనలో ఎన్టీఆర్ సారే టాప్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఆయన నటనంటే ఎందుకంత ఇష్టమో కూడా వివరించాడు. కాలేజ్ డేస్ నుంచి ఎన్టీఆర్‌కి అభిమానినని ‘సింహాద్రి’ సినిమాలో ఆయన నటనకు ఫిదా అయపోయానని చెప్పాడు. అంతే కాకుండా తెలుగులో పర్ఫెక్ట్‌గా డైలాగ్ చెప్పగలిగే హీరో ఎన్టీఆర్ మాత్రమేనంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు ప్రజెంట్ చేస్తుండగా.. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెమ్ వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లవర్‌బోయ్‌లా కనిపించబోతున్నాడు. అతడి పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు ఆడిపాడబోతున్నారు. అందులో ఒకరు సిమ్రన్ చౌదరి కాగా, రెండో భామ నివేదా పేతురాజ్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>