MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani-updatesffe559a5-f65f-4bbb-b6fd-db030b08defc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani-updatesffe559a5-f65f-4bbb-b6fd-db030b08defc-415x250-IndiaHerald.jpgసురేఖ వాణి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అదేవిధంగా ఈమె హాట్ ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బుల్లి తెర నుండి వెండితెరకు చేరి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. SUREKHA VANI UPDATES;view;ali;ali reza;jeevitha rajaseskhar;rajitha;surekha vani;vani;marriage;husband;letter;alitho saradaga;rekha vedavyasరెండో పెళ్లికి రెడీ అయిన ప్రముఖ నటి ... కానీ ?రెండో పెళ్లికి రెడీ అయిన ప్రముఖ నటి ... కానీ ?SUREKHA VANI UPDATES;view;ali;ali reza;jeevitha rajaseskhar;rajitha;surekha vani;vani;marriage;husband;letter;alitho saradaga;rekha vedavyasWed, 05 May 2021 20:14:46 GMTసురేఖ వాణి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అదేవిధంగా ఈమె హాట్ ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బుల్లి తెర నుండి వెండితెరకు చేరి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈమె రెండో పెళ్లి గురించి పలు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వీటిపై తాజాగా ఓ షోలో తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు నటి సురేఖ. అయితే తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో కి తన ఫ్రెండ్ రజిత తో కలసి వచ్చారు నటి సురేఖ వాణి. ఈ షోలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలను చెప్పుకొచ్చారు సురేఖ. అంతేకాదు తన రెండో పెళ్లి గురించి ఓ షాకింగ్ కామెంట్ కూడా చేశారు.

22 ఏళ్ల క్రితం సిటీ కేబుల్ లో తన కెమెరా జీవితం మొదలైందని చెప్పుకొచ్చింది. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఫోటోలతో బాగా పాపులర్ అయ్యారు అని ఆలీ ప్రశ్నించగా..నా ఫోటోలంటే వ్యూయర్స్ కి చాలా ఇష్టమని అందుకే అప్డేట్ చేస్తున్నాను అంటూ చెప్పింది. మీ రెండో పెళ్లి ఎప్పుడు ... ఎవరు... అంటూ సురేఖని ప్రశ్నించారు అలీ. అందుకు స్పందించిన సురేఖవాణి దీనికి సమాధానం నా దగ్గర లేదు, ఇలాంటి వార్తలు రాసిన వాళ్ళకే తెలియాలి, వాళ్ళెవరో మీరైనా చెప్పండి అంటూ... ఒకవేళ పెళ్లి కొడుకును కనుక చూస్తుంటే కాస్త బాగా డబ్బు ఉండే పెళ్ళికొడుకుని చూడమని చెప్పండి. ఈ కాలంలో మంచి తనం పనికిరాదు, డబ్బుకు విలువ ఎక్కువ అంటూ తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది.

ఇక ఇలాంటి వార్తలు రాసేవారు కాస్త ముందు వెనుక ఆలోచించాలి. ఇది నా వ్యక్తిగత జీవితం, నాకు పెళ్లికి ఎదిగి వచ్చిన కూతురు ఉంది. అయినా ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవుతూ అక్కడే ఆగిపోకూడదు. ముందుకు సాగాలి అంటూ చెప్పుకొచ్చింది. తన భర్త ను గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమైన సురేఖ..తను దూరమైనప్పుడు నా అత్తింటివారు ఎవ్వరూ నాకు అండగా నిలబడలేదు. నేనే కష్టపడి నా కూతురిని పెంచి పెద్దదాన్ని చేశాను. ఈ షో చూసిన తరువాత అయినా అటువంటి వారు సిగ్గు పడాలి అని ఆమె అత్తింటివారికి ఘాటుగా సమాధానమిచ్చింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి రిజల్ట్ తో బాబు ఫుల్ హ్యాపీస్.... ?

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>