MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf7bf9e31-91a7-46d1-8f2b-9f989c8f6a0e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf7bf9e31-91a7-46d1-8f2b-9f989c8f6a0e-415x250-IndiaHerald.jpgఈశ్వర్ మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఈ మూవీని జయంత్ సి పరాన్జీ తీశారు. ఆ తరువాత రాఘవేంద్ర మూవీ చేసి హీరోగా బాగా పేరు దక్కించుకున్న ప్రభాస్, అనంతరం శోభన్ దర్శకత్వంలో చేసిన వర్షం సినిమా అతి పెద్ద విజయాన్ని అందించి కెరీర్ పరంగా బ్రేక్ నిచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్, ఆపై ఎన్నో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. prabhas;prabhas;amitabh bachchan;jayanth;kirti;rajamouli;varsha;india;tollywood;cinema;bahubali;saaho;vegetable market;lie;eshwar;raghavendra;jayanth c paranjee;jayamఆ విషయంలో ప్రభాస్ ని ఇప్పట్లో ఎవరూ అందుకోలేరంటున్నారు ..... ??ఆ విషయంలో ప్రభాస్ ని ఇప్పట్లో ఎవరూ అందుకోలేరంటున్నారు ..... ??prabhas;prabhas;amitabh bachchan;jayanth;kirti;rajamouli;varsha;india;tollywood;cinema;bahubali;saaho;vegetable market;lie;eshwar;raghavendra;jayanth c paranjee;jayamWed, 05 May 2021 17:00:00 GMTఈశ్వర్ మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఈ మూవీని జయంత్ సి.పరాన్జీ తీశారు. ఆ తరువాత రాఘవేంద్ర మూవీ చేసి హీరోగా బాగా పేరు దక్కించుకున్న ప్రభాస్, అనంతరం శోభన్ దర్శకత్వంలో చేసిన వర్షం సినిమా అతి పెద్ద విజయాన్ని అందించి కెరీర్ పరంగా బ్రేక్ నిచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్, ఆపై ఎన్నో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు రెండూ కూడా గొప్ప విజయాలు అందుకుని హీరోగా ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను అలానే విదేశాల్లో సైతం విపరీతమైన క్రేజ్ ని, మార్కెట్ ని తెచ్చిపెట్టాయి. వాటి అనంతరం ప్రభాస్ నటించిన సాహో మూవీ ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా అత్యధిక ఖర్చుతో తెరకెక్కింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. కాగా ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందుతున్నాయి. వాటిలో రాధేశ్యామ్ మూవీ దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా, ఆదిపురుష్ అలానే సలార్ సినిమాలు రెండూ దాదాపుగా 30 శాతానికి పైగా షూట్ పూర్తి చేసుకున్నాయి.

ఇక వీటిలో రాధేశ్యామ్ జులై 30న, ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగస్టు లో అలానే సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న గ్రాండ్ లెవెల్లో విడుదల అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ వీటిలో ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.100 కోట్ల పైచిలుకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక భారతీయ నటుడు ప్రభాస్ మాత్రమే అని, ఆ తరువాత స్థానంలో రజినికాంత్ రూ.85 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.80 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. మరి ప్రస్తుతం ఈ స్థాయిలో క్రేజ్, రెమ్యునరేషన్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ని ఇప్పట్లో మిగతా హీరోలు అందుకోవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సినిమా స్క్రిప్ట్ మారుస్తున్న డైరెక్టర్.. అంతకు మించి అనేలా..?

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>