BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-central-government-blasts-another-big-bomb25c9f1af-9249-4a09-a2fe-8b9cfc14e6f0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-central-government-blasts-another-big-bomb25c9f1af-9249-4a09-a2fe-8b9cfc14e6f0-415x250-IndiaHerald.jpgభారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తప్పదని సూచించారు. దానికోసం ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా.. థర్డ్ వేవ్ మాత్రం వస్తుందని.. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటూ,, వైర‌స్ కొత్త వేరియంట్లు చాలా వేగంగా సంక్రిమిస్తాయ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైంటిస్టులు ప‌ని చేస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఆ వేరియంట్ల‌ను ముందుగానే గుర్తించి వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొనే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పింది. భారతదేశంలో మహమ్VIJAYARAGHAVAN;india;doctor;central governmentCorona: మరో బిగ్ బాంబ్ పేల్చిన కేంద్ర ప్ర‌భుత్వం..!!Corona: మరో బిగ్ బాంబ్ పేల్చిన కేంద్ర ప్ర‌భుత్వం..!!VIJAYARAGHAVAN;india;doctor;central governmentWed, 05 May 2021 18:08:11 GMTమూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు.. అసలే క‌రోనా సెకండ్ వేవ్‌తోనే ఇప్పుడు దేశం అత‌లాకుత‌ల‌మ‌వుతుంటే.. అలాంటి స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో బాంబు పేల్చింది. క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. ప్ర‌భుత్వానికి ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ అయిన కే విజ‌య‌రాఘ‌వ‌న్ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. సెకండ్ వేవ్‌తోనే పరిస్థితులు దిగజారుతున్న వేళ.. తాజాగా ప్రభుత్వ సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తప్పదని సూచించారు. దానికోసం ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా.. థర్డ్ వేవ్ మాత్రం వస్తుందని.. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటూ,, వైర‌స్ కొత్త వేరియంట్లు చాలా వేగంగా సంక్రిమిస్తాయ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైంటిస్టులు ప‌ని చేస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఆ వేరియంట్ల‌ను ముందుగానే గుర్తించి వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొనే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పింది. భారతదేశంలో మహమ్మారి అడ్డుకట్టకు, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని.. మూడో దశ కూడా తప్పదని పేర్కొన్నారు.  దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన మార్గదర్శకాలు అవసరమని డాక్టర్ కె. విజయరాఘవన్ పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' కి ఐదేళ్లు..!!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>