MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-heroes-23876035-c752-4ec5-bdfb-8232c52df5f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-heroes-23876035-c752-4ec5-bdfb-8232c52df5f3-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఘోరపరాజయం చెందడంతో నిరాశలోకి వెళ్ళిపోయిన నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే చాలు అతడిని రాజకీయాలలోకి రమ్మని రెచ్చగొడుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఓడిపోయినా అతడి అభిమానులకు మాత్రం ఆఓటమి గుర్తుకు రాకుండా అతడు కనిపించిన వెంటనే ‘సీమ్ సీమ్’ అంటూ స్లొగన్స్ ఇవ్వడం ఒక పరిపాటిగా మారిపోయింది. పవన్ అభిమానించే అభిమానుల కుటుంబాలు అన్నీ ఓట్లు వేసి ఉంటే పవన్ కనీసం ఎమ్ఎల్ఎ గా అయినా ఎన్నిక అయి ఉండేవాడు అని అంటారు.ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా జరిగిన తమిళనాడుtop heroes;;pawan;ntr;mamata benerjee;prakash raj;suresh;benarjee;jr ntr;kalyan;raj;rani;yash;kerala;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;janasena;congress;cinema;telugu;tamil;temple;tamilnadu;heroine;nandamuri taraka rama rao;janasena party;mamta mohandas;partyటాప్ హీరోలకు కనువిప్పు కలిగించిన లేటెస్ట్ ఎన్నికలు !టాప్ హీరోలకు కనువిప్పు కలిగించిన లేటెస్ట్ ఎన్నికలు !top heroes;;pawan;ntr;mamata benerjee;prakash raj;suresh;benarjee;jr ntr;kalyan;raj;rani;yash;kerala;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;janasena;congress;cinema;telugu;tamil;temple;tamilnadu;heroine;nandamuri taraka rama rao;janasena party;mamta mohandas;partyWed, 05 May 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఘోరపరాజయం చెందడంతో నిరాశలోకి వెళ్ళిపోయిన నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే చాలు అతడిని రాజకీయాలలోకి రమ్మని రెచ్చగొడుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఓడిపోయినా అతడి అభిమానులకు మాత్రం ఆఓటమి గుర్తుకు రాకుండా అతడు కనిపించిన వెంటనే ‘సీమ్ సీమ్’ అంటూ స్లొగన్స్ ఇవ్వడం ఒక పరిపాటిగా మారిపోయింది. పవన్ అభిమానించే అభిమానుల కుటుంబాలు అన్నీ ఓట్లు వేసి ఉంటే పవన్ కనీసం ఎమ్ఎల్ఎ గా అయినా ఎన్నిక అయి ఉండేవాడు అని అంటారు.



ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా జరిగిన తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ ఎన్నికలలో పోటీచేసిన సినిమా తారలు టివి స్టార్స్ అందరు ఓడిపోవడంతో ఇక సినిమా తారలు రాజకీయాలలో రాణించాలి అన్నఊహలు వదులుకుంటే మంచిది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ ‘జనసేన’ ఊహించిన స్థాయిలో రాణించకపోవడానికి గలకారణం పవన్ అందరితోను సన్నిహితంగా ఉండకపోవడం అదేవిధంగా ఎదో ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ తన భావజాలాన్ని కొనసాగించడం అన్నఅభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.



అయితే కమలహాసన్ ఈతీరుకు భిన్నంగా తాను స్థాపించిన రాజకీయ పార్టీ లక్ష్యాలను విపరీతంగా జనం మధ్య ప్రచారం చేస్తూ అటు భారతీయ జనతాపార్టీలో కాని ఇటు తమిళనాడులోని ద్రవిడ పార్టీలతో కానీ పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసినా కనీసం ఎమ్ఎల్ఏ గా కూడ కమలహాసన్ గెలవలేకపోయాడు. తమిళ సినిమా అభిమానుల చేత గుడి కట్టించుకున్న ఖుష్బూ కూడ తమిళనాడు ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది.



గత ఎన్నికలలో ప్రకాష్ రాజ్ బెంగుళూరులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినా అతడు గెలవలేకపోయాడు. లేటెస్ట్ గా మళయాళ సినిమా రంగంలో చాలమంచి పేరున్న సురేష్ గోపీ కూడ కేరళా ఎన్నికలలో ఓడిపోయాడు. ఇకమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సారధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కు అద్భుత విజయం వచ్చినప్పటికీ బెంగాల్ ఎన్నికలలో పోటీ చేసిన టీఎంసీ తరఫున పోటీ చేసిన నటి సయంతిక బెనర్జీ బీజేపీ తరఫున బరిలోకి దిగిన నటుడు యష్ దాస్ గుప్తా ఓటమి పాలయ్యారు. ఇక ఈపరిస్థితులు అన్నీ గమనిస్తూ ఉంటే ఇక రానున్న రోజులలో ఎంత క్రేజ్ ఉన్నా హీరోలు హీరోయిన్స్ ఎన్నికలు అంటే భయపడిపోయే పరిస్థితి దగ్గరలోనే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలతో రాహుల్ గాంధీ చర్చలు...?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>