MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/suave-and-stylish-jahnvi415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/suave-and-stylish-jahnvi415x250-IndiaHerald.jpgశ్రీదేవి కుమార్తె గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ తల్లి అంతక్రియలు తెచ్చుకోవడానికి విపరీతమైన తంటాలు పడుతోంది. కానీ ఆమె ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసిన ఒక్క సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టింది లేదు. అందుకే బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు బెటర్ అని భావిస్తున్న ఈ భామ సౌత్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. నిజానికి గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందని ప్రచారం పెద్దఎత్తున జరిగింది. కానీ అనూహ్యంగా సినిమా మొtollywood gossips;mahesh;ntr;pooja hegde;sridevi kapoor;bhama;jr ntr;trivikram srinivas;korea, south;bollywood;cinema;heroine;nandamuri taraka rama raoమహేష్ కోసం జూనియర్ అతిలోక సుందరి?మహేష్ కోసం జూనియర్ అతిలోక సుందరి?tollywood gossips;mahesh;ntr;pooja hegde;sridevi kapoor;bhama;jr ntr;trivikram srinivas;korea, south;bollywood;cinema;heroine;nandamuri taraka rama raoWed, 05 May 2021 12:00:00 GMTశ్రీదేవి కుమార్తె గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ తల్లి అంతక్రియలు తెచ్చుకోవడానికి విపరీతమైన తంటాలు పడుతోంది. కానీ ఆమె ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసిన ఒక్క సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టింది లేదు. అందుకే బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు బెటర్ అని భావిస్తున్న ఈ భామ సౌత్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. నిజానికి గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందని ప్రచారం పెద్దఎత్తున జరిగింది. 

కానీ అనూహ్యంగా సినిమా మొత్తం మీద క్యాన్సిల్ కావడంతో ఆమె ఎంట్రీ మీద మళ్లీ సందిగ్ధత మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీలో ఈమె హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే తీసుకోవాలని భావించారు కానీ బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ గా ఉంటుందని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఆలోచించొద్దు అని భావిస్తున్న నేపథ్యంలో ముందుగా దిశాపటాని పేరు తెరమీదకు వచ్చింది.

 ఇప్పుడు జాన్వికపూర్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి పార్ధు అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కానీ ఆ సెంటిమెంట్ పక్కనపెట్టి త్రివిక్రమ్ ఇలా వేరే అక్షరాలతో సైకిల్స్ పెడతారా అనేది కూడా చూడాల్సి ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఏంటీ...?

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>