MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dilrajuramhero-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dilrajuramhero-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు అమెరికాకు వెళ్ళడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి భారత్ నుంచి అమెరికా వెళ్లే అన్ని విమానాలను నాలుగో తేదీ నుంచి నిలిపివేశారు.. కానీ దానికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే మూడో తేదీన దిల్ రాజు అమెరికాలో ల్యాండ్ అయినట్లు సమాచారం. వకీల్ సాబ్ నిర్మాణం ఆ తర్వాత రిలీజ్ పనుల్లో బిజీబిజీగా గడిపిన దిల్ రాజు కాస్త రెస్ట్ తీసుకోవాలని అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.. ఆయన వెంట ఆయన భార్య కూడా వెళ్లారని చెబుతున్నారు. మొత్తం మీద దిల్ రాజు అమtollywood;pawan;prabhas;ram charan teja;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;kalyan;maharshi;pawan kalyan;raashi khanna;raasi;ram pothineni;shankar;vamsi;vamsi paidipally;vijay;vikram;india;american samoa;cinema;tamil;maharshi 1;wife;hero;heroine;joseph vijay;rashi khanna;dilసైలెంట్ గా అమెరికాకి దిల్ రాజు?సైలెంట్ గా అమెరికాకి దిల్ రాజు?tollywood;pawan;prabhas;ram charan teja;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;kalyan;maharshi;pawan kalyan;raashi khanna;raasi;ram pothineni;shankar;vamsi;vamsi paidipally;vijay;vikram;india;american samoa;cinema;tamil;maharshi 1;wife;hero;heroine;joseph vijay;rashi khanna;dilWed, 05 May 2021 11:07:00 GMTపవర్ స్టార్ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు అమెరికాకు వెళ్ళడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి భారత్ నుంచి అమెరికా వెళ్లే అన్ని విమానాలను నాలుగో తేదీ నుంచి నిలిపివేశారు.. కానీ దానికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే మూడో తేదీన దిల్ రాజు అమెరికాలో ల్యాండ్ అయినట్లు సమాచారం. వకీల్ సాబ్ నిర్మాణం ఆ తర్వాత రిలీజ్ పనుల్లో బిజీబిజీగా గడిపిన దిల్ రాజు కాస్త రెస్ట్ తీసుకోవాలని అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.. ఆయన వెంట ఆయన భార్య కూడా వెళ్లారని చెబుతున్నారు. మొత్తం మీద దిల్ రాజు అమెరికాలో ల్యాండ్ అయిన వెంటనే విమానాలు నిలిపివేయడం ఆసక్తికరంగా మారింది. 


మరోపక్క దిల్ రాజు భారీ సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో ఒక భారీ ప్యాన్ ఇండియా అనౌన్స్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.. అలాగే ఆయన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.. మరోపక్క మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ ఇద్దరితో కలిసి మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.. 



మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉంటాయనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ చెప్పలేం. మరోపక్క నాగచైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా యూనిట్ అంతా ఇటలీకి షూటింగ్ నిమిత్తం వెళ్ళగా ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి విమానాల రాకపోకలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లి ఆ షూటింగ్లో పాల్గొనాల్సి కొంత మంది నటీనటులు లేకపోవడంతో ఆ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధనుష్ నోట రజినీ పాట..

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>