MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfd8c8b63-68fd-44ee-81e9-9efcec93eac2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrfd8c8b63-68fd-44ee-81e9-9efcec93eac2-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి, ఆయన గొప్పతనం గురించి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు.. తండ్రికి తగ్గ తనయుడు అని , తాతకి ఏ మాత్రం తీసిపోనిమనవడు అని చాలామంది పొగడ్తల వర్షం కురిపించారు.. ఎన్టీఆర్చాలా విషయాల్లో చాలామందికి హెల్ప్ చేశాడు అనే పేరు కూడా ఉంది.. ఆలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో తను కూడా పాన్ ఇండియా రేంజ్ హీరో అనిపించుకో బోతున్నాడు.. ntr;ntr;shiva;koratala siva;kushi;lakshmi;rajamouli;trivikram srinivas;varsha;india;komaram bheem;tollywood;rrr movie;cinema;marriage;lord siva;hero;nandamuri taraka rama raoపెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!ntr;ntr;shiva;koratala siva;kushi;lakshmi;rajamouli;trivikram srinivas;varsha;india;komaram bheem;tollywood;rrr movie;cinema;marriage;lord siva;hero;nandamuri taraka rama raoWed, 05 May 2021 14:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి, ఆయన గొప్పతనం గురించి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు.. తండ్రికి తగ్గ తనయుడు అని , తాతకి ఏ మాత్రం తీసిపోనిమనవడు అని చాలామంది పొగడ్తల వర్షం కురిపించారు.. ఎన్టీఆర్చాలా విషయాల్లో చాలామందికి హెల్ప్ చేశాడు అనే పేరు కూడా ఉంది.. ఆలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో తను కూడా పాన్ ఇండియా రేంజ్ హీరో అనిపించుకో బోతున్నాడు..

దీంతో తన తదుపరి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ తో ఓ సినిమాను ప్లాన్ చేశాడు కానీ కారణాలతో ఇంకా తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది దాంతో కొరటాల శివ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈరోజు అయన పెళ్లి రోజు కావడంతో అభిమానులనుంచి ఎన్నో శుభాకాంక్షలు వెలువడుతున్నాయి. 2011  మే 5 న అయన లక్ష్మి ప్రణతి ని పెళ్లి చేసుకోగా పెళ్లి తరువాత అయన వ్యవహార శైలి లో మార్పు వచ్చిందని అయన కూడా ఒప్పుకున్నా నిజం..

2011 కంటే ముందు ఒప్పుకున్నా సినిమాలు, ఆ తర్వాత ఒప్పుకున్నా సినిమాలను చూస్తే ఆయనలో ఎంతటి మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు హెల్ప్ అయ్యే , మార్చే సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ ఎన్టీఆర్ తనలోని గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.. టాలీవుడ్ లోఆయనకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక rrr  లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు..  ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన కొమరంభీం టీజర్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది అందరికీ తెలిసిందే.. టీచర్లను ఈరోజు లో కనిపించాలంటే సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించాడని అభిమానులు ఓ రేంజ్ లో ఖుషి అవుతున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా కొత్త వేరియంట్‌ ఎంత డేంజ‌ర్ అంటే... భ‌యానికే భ‌యం

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>