MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aa-heroin-mayalo-padi-banharam-lanti-bharyaku-dhooramaina-krish-649a73ab-db2e-4183-a296-0865139d01dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aa-heroin-mayalo-padi-banharam-lanti-bharyaku-dhooramaina-krish-649a73ab-db2e-4183-a296-0865139d01dd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విభిన్న కథలను సినిమాలుగా మలిచి.. దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి..ముఖ్యంగా పౌరాణిక సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించి విమర్శలకుల ప్రశంసలు అందుకున్నాడు..ఇదిలా ఉంటే క్రిష్ తన భార్య డాక్టర్ రమ్యతో రెండేళ్ళ క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. లేటు వయసులో పెళ్లి చేసుకున్న క్రిష్ తొందరగా తన వివాహా బంధానికి స్వస్తి చెప్పారు. అయితే వారు ఇలా వీడిపోవడానికి చాలా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. క్రీష్ తన సినిమాలో నటించిన ఓ హీరోయిన్‌తో సన్నిహDirector Krish;pawan;kangana ranaut;nidhhi agerwal;jeevitha rajaseskhar;kranthi;kranti;krish;nidhi;ramya;ramya krishnan;makar sakranti;india;tollywood;cinema;sankranthi;marriage;director;doctor;wife;heroine;manikarnikaఆ హీరోయిన్ మాయలో పడి బంగారం లాంటి భార్యకు దూరమైన క్రిష్...!!ఆ హీరోయిన్ మాయలో పడి బంగారం లాంటి భార్యకు దూరమైన క్రిష్...!!Director Krish;pawan;kangana ranaut;nidhhi agerwal;jeevitha rajaseskhar;kranthi;kranti;krish;nidhi;ramya;ramya krishnan;makar sakranti;india;tollywood;cinema;sankranthi;marriage;director;doctor;wife;heroine;manikarnikaWed, 05 May 2021 18:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విభిన్న కథలను సినిమాలుగా మలిచి.. దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి..ముఖ్యంగా పౌరాణిక సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించి విమర్శలకుల ప్రశంసలు అందుకున్నాడు..ఇదిలా ఉంటే క్రిష్ తన భార్య  డాక్టర్ రమ్యతో రెండేళ్ళ క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. లేటు వయసులో పెళ్లి చేసుకున్న క్రిష్ తొందరగా తన వివాహా బంధానికి స్వస్తి చెప్పారు. అయితే వారు ఇలా వీడిపోవడానికి చాలా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. క్రీష్ తన సినిమాలో నటించిన ఓ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉండడం.. అది నచ్చని అతని భార్య పలుమార్లు హేచ్చరించిందంటా..

అయిన కూడా క్రీష్ చాటుమాటుగా ఆమెతో వ్వవహారం నడిపించడంతో చివరకు చేసేది ఏమి లేక క్రిష్‌తో విడిపోవాలని నిర్ణయించుకుదంటా.. దీంతో ఇద్దరూ కలిసి విడాకులు తీసుకున్నారు.నా సినీమా జీవితం 'గమ్యం'తో మొదలైంది, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది...దానికి మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ అతిథితులను పెళ్లికి ఆహ్వానించారు. డాక్టర్ రమ్య వెలగను క్రిష్ 2016 ఆగష్టు 7న వివాహం చేసుకున్నారు. పెళ్ళి కాక ముందు నుంచే ఆ హీరోయిన్‌తో క్రిష్ డెటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలక్రిష్ణతో "కథనాయికుడు" కంగనా రనౌత్‌ హీరోయిన్‌ 'మణికర్ణిక' కాస్త నెగిటీవ్ ఫలితాలు రావడంతో క్రిష్ సక్షోభంలోకి వెళ్ళాడు. వర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా "హరిహర వీరమల్లు" పాన్‌ ఇండియా చిత్రం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది..వ్వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' కి ఐదేళ్లు..!!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>