MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-perita-unna-record-evaru-baddalu-kottaleru-telusa-2666acd3-016d-4e3e-bb11-9f44c454e32f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-perita-unna-record-evaru-baddalu-kottaleru-telusa-2666acd3-016d-4e3e-bb11-9f44c454e32f-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో వరుస సినిమాలలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సొంత ఇమేజ్ తో వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలలో చాలా సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నారు..jr-ntr;ntr;jeevitha rajaseskhar;jr ntr;rajamouli;india;bollywood;rrr movie;cinema;marriage;audio;hero;nandamuri taraka rama rao;nijam;chitramఎన్టీఆర్ పేరిట ఉన్న ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు తెలుసా ?ఎన్టీఆర్ పేరిట ఉన్న ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు తెలుసా ?jr-ntr;ntr;jeevitha rajaseskhar;jr ntr;rajamouli;india;bollywood;rrr movie;cinema;marriage;audio;hero;nandamuri taraka rama rao;nijam;chitramWed, 05 May 2021 09:25:17 GMTజూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో వరుస సినిమాలలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సొంత ఇమేజ్ తో వరుస సినిమాలలో నటిస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలలో చాలా సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నారు..

అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేని అరుదైన రికార్డు ను జూనియర్ ఎన్ఠీఆర్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఎన్ఠీఆర్ హీరోగా వచ్చిన చిత్రం ఆంధ్రవాలా (2004) యొక్క ఆడియో ప్రయోగం 10 లక్షల మంది సమక్షంలో జరిగిన మొట్టమొదటి భారీ ఆడియో ప్రయోగం. నివేదికల ప్రకారం, భారతీయ రైల్వే ఈ కార్యక్రమానికి 10 ప్రత్యేక రైళ్లను నడిపింది, ఈ రికార్డు ఇప్పటివరకు విచ్ఛిన్నం కాలేదు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విపత్తుగా మారింది.. అది నిజంగానే ఒక సంచలనం అనే చెప్పవచ్చు. ఎన్ఠీఆర్ సినీ జీవితంలో అద్భుతమే.. ఈ సినిమా తర్వాత అతని ఫాలోయింగ్ కూడా పదింతలు అయిందని అంటున్నారు.

సినిమా తర్వాత ఎన్ఠీఆర్ దశ పూర్తిగా మారింది. పెళ్లి జరిగిన తర్వాత వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఇటీవల కాలంలో  ఎన్ఠీఆర్  విరామం లేకుండా వరుస నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్ ' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో కొమరం భీం పాత్ర లో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచొ ఎదురు చూస్తున్నారు.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.  ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలలో నటించనున్నాడు..  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింహాల నుంచి మనుషులకు కరోనా?

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>