BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-money-earning-scheme253f2cd9-45b2-42ba-a003-3b9d10ec0525-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-money-earning-scheme253f2cd9-45b2-42ba-a003-3b9d10ec0525-415x250-IndiaHerald.jpgడబ్బులు సంపాదించడం అంత సులువైన పని కాదు.. చాలా కష్టపడాలి.. పైసా మే పరమాత్మ అంటారు.. కోటి విద్యలు కూటి కొరకే అంటారు.. ఎంత సంపాదించినా కూడా కడుపునిండా అన్నం తినాలి.. ఇవి ఒక్కప్పటి సామెతలు. కానీ ఇప్పుడు డబ్బే లోకం అన్నట్లు చాలా మంది వ్యవహరిస్తున్నారు. డబ్బును సంపాదించడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. అందులో కొన్ని విఫలం అవ్వడంతో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా డబ్బులు సంపాదించేందుకు ఈ స్కీమ్ లో చేరితే లక్షల్లో లాభం వస్తుందట.. ఆ స్కీమ్ ఎంటో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. Best money earning scheme;koti;adah sharmaఈ స్కీమ్ లో చేరితే లక్షల్లో లాభం వస్తుందట..!ఈ స్కీమ్ లో చేరితే లక్షల్లో లాభం వస్తుందట..!Best money earning scheme;koti;adah sharmaWed, 05 May 2021 20:00:00 GMTకోటి విద్యలు కూటి కొరకే అంటారు.. ఎంత సంపాదించినా కూడా కడుపునిండా అన్నం తినాలి.. ఇవి ఒక్కప్పటి సామెతలు.  కానీ ఇప్పుడు డబ్బే లోకం అన్నట్లు చాలా మంది వ్యవహరిస్తున్నారు. డబ్బును సంపాదించడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. అందులో కొన్ని విఫలం అవ్వడంతో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా డబ్బులు సంపాదించేందుకు ఈ స్కీమ్ లో చేరితే లక్షల్లో లాభం వస్తుందట.. ఆ స్కీమ్ ఎంటో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..


స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా మీరు రూ.లక్షలు వెనకేయొచ్చు. వీటిల్లో డబ్బులు పెడితే కచ్చితమైన రాబడి వస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..పీపీఎఫ్ స్కీమ్‌ ద్వారా మీరు దీర్ఘకాలంలో కళ్లుచెదిరే రాబడి పొందొచ్చు. అయితే దీని కోసం మీరు ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. రోజుకు రూ.150 ఆదా చేస్తే.. పీపీఎఫ్ ఖాతా ద్వారా ఏకంగా రూ.20 లక్షలు పొందొచ్చు.. అయితే ఈ స్కీమ్ లో డబ్బులు 20 ఏళ్లు పెడితే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు..


ప్రతి రోజు పనికి రాని ఖర్చుల లోనించి 150 రూపాయలు తగ్గిస్తే సరిపోతుంది.నెల చివరిలో ఈ మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో అదనపు రాబడి లభిస్తుందని చెప్పొచ్చు. మీకు 25 ఏళ్ల వయసు ఉంటే.. నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తూ ఉంటే.. మీరు రోజుకు రూ.100 నుంచి రూ.150 ఆదా చేసి పీపీఎఫ్‌లో పెడితే మీకు 45 ఏళ్లు వచ్చే సరికి 20 లక్షలకు పైగా డబ్బులు వస్తాయని నిపుణులు అంటున్నారు.. 150 రోజుకు పెడితే నెలకు ఖచ్చితంగా 4500 అవుతుంది.. అలా ఏడాదికి చూసుకుంటే .54 వేలు అవుతాయి. మీరు ఇలా 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రనూ.10.8 లక్షలు అవుతాయి. 7.1 శాతం వడ్డీ ప్రాతిపదికన చూస్తే మీకు 20 ఏళ్ల మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.20 లక్షలకు పైగా వస్తాయి.. ఇంక ఆలస్యం ఎందుకు ఎలాగో చిన్న మొత్తం కాబట్టి భేషుగ్గా కట్టుకోవచ్చు.. లక్షల్లో డబ్బులు సంపాదించ వచ్చు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందులో ఎవరైనా ఎన్టీఆర్ తరువాతే.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>