LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tender-plam-fruit-health-benifits37f445b0-c64b-48f6-ba16-725a601d4e1a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tender-plam-fruit-health-benifits37f445b0-c64b-48f6-ba16-725a601d4e1a-415x250-IndiaHerald.jpgవేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేవి తాటి ముంజలు, నోరూరించే మామిడి కాయలు.. ఈ రెండు కూడా సీజన్లో దొరికేవి.. వీటిలో ఉన్న మినరల్స్, పోషకాలు శరీరానికి చాలా అవసరం.. వేసవి వేడిమిని తట్టుకోవడానికి మంచి మెడిసిన్.. ముఖ్యంగా తాటి ముంజలు.. వీటిలో నీళ్ళ శాతం ఎక్కువ గా ఉంటుంది. శరీరాన్ని వేడిని తట్టుకునేలా చేస్తాయి.. ఇక వీటి రుచి కూడా దాదాపు కొబ్బరి లాగే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తాటి ముంజలు ఎక్కువగా తినాలని అనుకుంటారు. tender plam fruit health benifits;vitamin c;iron;vitamin;heart;aqua;salt;dehydration;shaktiతాటి ముంజలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమౌతుందో తెలుసా?తాటి ముంజలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమౌతుందో తెలుసా?tender plam fruit health benifits;vitamin c;iron;vitamin;heart;aqua;salt;dehydration;shaktiWed, 05 May 2021 19:00:00 GMTవేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేవి తాటి ముంజలు, నోరూరించే మామిడి కాయలు.. ఈ రెండు కూడా సీజన్లో దొరికేవి.. వీటిలో ఉన్న మినరల్స్, పోషకాలు శరీరానికి చాలా అవసరం.. వేసవి వేడిమిని తట్టుకోవడానికి మంచి మెడిసిన్.. ముఖ్యంగా తాటి ముంజలు.. వీటిలో నీళ్ళ శాతం ఎక్కువ గా ఉంటుంది. శరీరాన్ని వేడిని తట్టుకునేలా చేస్తాయి.. ఇక వీటి రుచి కూడా దాదాపు కొబ్బరి లాగే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తాటి ముంజలు ఎక్కువగా తినాలని అనుకుంటారు.


మరీ వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..

నీరసం పోతుంది...

డీహైడ్రేషన్ కి గురి అవకుండా ఉండటానికి బాగా సహాయపడుతుంది. గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. ఇలా తాటి ముంజలు తీసుకోవడం వల్ల మనం ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

తాటి ముంజలు లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి... అంతేకాదు పోషకాలు మెండుగా ఉంటాయి. పీచు పదార్థాల తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. దీనిలో ఉండే జింక్, ఐరన్ సాల్ట్ ని, ఎలక్ట్రోలైట్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. పొటాషియం కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు..


ఇకపోతే ఈ ముంజలు లో ఇంకా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి..ముఖ్యంగా తాటి ముంజులు లో ఫైటో కెమికల్ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు మరియు గుండె సంబంధిత సమస్యలకి కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది..హీలింగ్ గుణాలు ఉన్నాయి. అలానే అజీర్తి సమస్యలను ఇది తరిమికొడుతుంది అదే విధంగా వేడిని తట్టుకోవడానికి కూడా ఇది సహాయ పడుతుంది... వీటితో కొన్ని ప్రాంతాల్లో రకరకాల జ్యూస్ లలో వాడతారు.. కొన్ని రకాల ఆహార పదార్థాలలో వాడతారట.. చూసారుగా ఈ ముంజలు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి వీటిని తీసుకోవడం మంచిది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' కి ఐదేళ్లు..!!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>