PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల రాజేంద్ర సొంత పార్టీ పెడితే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా సరే ఈటెల రాజేందర్ విషయంలో తక్కువ అంచనా వేస్తే మాత్రం పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఈటెల రాజేంద్ర సొంత పార్టీ పెట్టిన లేకపోతే భారతీయ జనతా పార్టీలో కి వెళ్ళినా సరే భారతీయ జనతా పార్టీ ఆయనను ఆదరించే విధానంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. భారతీయ జetala rajendar,trs,bjp,ts;kcr;bharatiya janata party;telangana;backward classes;chief minister;letter;etela rajender;party;mantraబిజెపి సిఎం అభ్యర్ధిగా ఈటెల...?బిజెపి సిఎం అభ్యర్ధిగా ఈటెల...?etala rajendar,trs,bjp,ts;kcr;bharatiya janata party;telangana;backward classes;chief minister;letter;etela rajender;party;mantraWed, 05 May 2021 13:10:00 GMTతెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల రాజేంద్ర సొంత పార్టీ పెడితే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా సరే ఈటెల రాజేందర్ విషయంలో తక్కువ అంచనా వేస్తే మాత్రం పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఈటెల రాజేంద్ర సొంత పార్టీ పెట్టిన లేకపోతే భారతీయ జనతా పార్టీలో కి వెళ్ళినా సరే భారతీయ జనతా పార్టీ ఆయనను ఆదరించే విధానంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

భారతీయ జనతా పార్టీలోకి వెళితే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సరే ఆశ్చర్యం లేదు. బీసీ నాయకుడు కాబట్టి ఆయన విషయంలో బీజేపీ చాలా సీరియస్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. దానికి తోడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆయన విషయంలో చాలా వరకు సానుకూలంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా సొంత పార్టీ పెట్టినా సరే భారతీయ జనతా పార్టీ ఆయనకు ప్రోత్సాహం అందించడమే కాకుండా తమతో కలిసి పొత్తు పెట్టుకునే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించే అవకాశం ఉండవచ్చు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

ఈ నేపథ్యంలో రాజేంద్ర విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన పై మంత్రులను రెచ్చగొడితే మాత్రం పరిస్థితులు రోజురోజుకీ మారిపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటెల రాజేంద్ర ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేత కావడంతో భారతీయ జనతా పార్టీ ఆయనకు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. న్యాయ సహాయం కూడా పెద్ద ఎత్తున అందించే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అనే విషయం సీఎం కేసీఆర్ గ్రహిస్తే మంచిది అని సూచనలు సలహాలు ఇస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సోనూ సూద్.. ఆ కోవిడ్ పేషెంట్ ని..!!

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>