MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhairavadweepam885f5be9-2a69-4071-a788-f2ad83810e04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bhairavadweepam885f5be9-2a69-4071-a788-f2ad83810e04-415x250-IndiaHerald.jpgఅలనాటి తారలు కలిసి ఉన్న ఫోటో లు చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. అలాంటి ఫోటోలు ఎంతో అరుదుగా ఉంటాయి కాబట్టే ఆ ఫోటోలకు అంతటి విలువ.. అందునా ఎన్టీఆర్, రజినీకాంత్, చిరంజీవి, ఎన్టిఆర్ వంటి స్టార్ లతో ఉన్న ఫోటో చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో.. సరిగ్గా అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ ఫోటో లో చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణలతో పాటు రోజా, బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు.. ఇంతకీ వీళ్ళందరూ ఇలా కలవడానికి కారణం లేకపోలేదు.. bhairavadweepam;chiranjeevi;ntr;balakrishna;pooja hegde;rambha;suresh;geetha;kodi ramakrishna;ramakrishna;srinivas;roja;cinema;telugu;rajani kanth;media;graphics;moon;nandamuri taraka rama rao;father;suresh productions;reddy;chitramసోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, రజినీకాంత్, బాలకృష్ణ, చిరంజీవి, రోజా ల ఫోటో..!!సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, రజినీకాంత్, బాలకృష్ణ, చిరంజీవి, రోజా ల ఫోటో..!!bhairavadweepam;chiranjeevi;ntr;balakrishna;pooja hegde;rambha;suresh;geetha;kodi ramakrishna;ramakrishna;srinivas;roja;cinema;telugu;rajani kanth;media;graphics;moon;nandamuri taraka rama rao;father;suresh productions;reddy;chitramWed, 05 May 2021 15:00:00 GMTఅలనాటి తారలు కలిసి ఉన్న ఫోటో లు చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. అలాంటి ఫోటోలు ఎంతో అరుదుగా ఉంటాయి కాబట్టే ఆ ఫోటోలకు అంతటి విలువ.. అందునా ఎన్టీఆర్, రజినీకాంత్, చిరంజీవి, ఎన్టిఆర్ వంటి స్టార్ లతో ఉన్న ఫోటో చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో.. సరిగ్గా అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ ఫోటో లో చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణలతో పాటు రోజా, బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు.. ఇంతకీ వీళ్ళందరూ ఇలా కలవడానికి కారణం లేకపోలేదు..

బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో భైరవద్వీపం సినిమా వచ్చి ఎంత పెద్ద  హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్ అధినేత బి.నాగిరెడ్డి తనయుడు బి.వెంకట్రామి రెడ్డి చందమామ విజయా కంబైన్స్ పతాకంపై నిర్మించారు. కాగా ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా వీరందరూ కలిశారు. చెన్నైలోని విజయా - వాహినీ స్టూడియోలో పూజా కార్యక్రమాతో ప్రారంభమైంది. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సినిమా 1994లో హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ‘బైరవ ద్వీపం’ బాలకృష్ణ, రోజా, రంభ కలయికలో వచ్చిన తొలి చిత్రం. అంతేకాదు జానపదాలకు కాలం చెల్లిందన్న కాలంలో ఈ సినిమా విడుదలై పెద్ద అద్బుత విజయం సాధించింది.  తెలుగులో గ్రాఫిక్స్ ఉపయోగించిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత ‘అమ్మోరు’ సినిమాలో గ్రాఫిక్స్ ను కోడి రామకృష్ణ బాగా యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, సింగీతం శ్రీనివాస్ రావు రావు కలయికలో ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలో చేసారు. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఏదైతేనేం భైరవద్వీపం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో వారాంతపు లాక్‌డౌన్‌ పెట్టడండి : హైకోర్టు కీలక సూచనలు

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>