PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa6411262-96de-42f7-95a5-e63abae3176b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa6411262-96de-42f7-95a5-e63abae3176b-415x250-IndiaHerald.jpgకోవిడ్ 19 సెకండ్ వేవ్ తో దేశం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఎక్కడ చూసిన కరోనా కేసులు మితి మీరిపోతున్నాయి. రోజు రోజుకి ఈ మహమ్మారీ చాప కింద నీరుల వ్యాపిస్తూనే వుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. రోజు రోజుకి దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారువుతుంది.ఏం చెయ్యాలో తెలీక అటు ప్రభుత్వాధికారులు,ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.అంతలా విరుచుకుపడుతుంది ఈ మహమ్మారి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరణ మృదంగం మొగిస్తుంది. మరోసcoronavirus;andhra pradesh;panchayati;mandalam;village;nijamకరోనా కట్టడిపై కూలీలకు అవగాహన సదస్సు...కరోనా కట్టడిపై కూలీలకు అవగాహన సదస్సు...coronavirus;andhra pradesh;panchayati;mandalam;village;nijamWed, 05 May 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరణ మృదంగం మొగిస్తుంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.ముఖ్యంగా తూర్పు గోదావరిజిల్లాలో కేసులు చాలా ఎక్కువవుతున్నాయి.


ఆ జిల్లాలోని ఆలమూరు మండలంలోని బడుగువానిలంకలో దుర్గ కాలనీ వద్ద ఉపాధిహామీ పథకం కూలీలకు కరోనా కట్టడిపై సర్పంచ్‌ దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు, పంచాయతీ కార్యదర్శి కారం బాల మంజరిలు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధిహామీ కార్మికులతో భౌతిక దూరం పాటించే విధానాన్ని విశదీకరించారు. అలాగే కరోనా కట్టడి కమిటీ సభ్యులందరూ తగు సూచనలు అందజేశారు. అలాగే కూలీలతో భౌతిక దూరం పాటించి మాస్కులు ధరింపజేశారు. కరోనా లక్షణాలను వివరించి, ఉంటే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ పై అపోహలు వద్దని అందరూ వాక్సినేషన్లో పాల్గొనాలన్నారు.వైరస్‌ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరోనా నియంత్రణ కమిటీ సభ్యులు, వాలంటీర్లు ఉపాధి హామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.కరోనా కట్టడిపై కూలీలకు నిజంగా ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చెయ్యడం చాలా మెచ్చుకోదగిన విషయం అనే చెప్పాలి...కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మాస్కులు ధరించండి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' కి ఐదేళ్లు..!!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>