MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thandri-kodukulatho-kalisi-natinchina-buietys-evaranteebaef002-cf62-4a21-b186-5fe4df98053c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thandri-kodukulatho-kalisi-natinchina-buietys-evaranteebaef002-cf62-4a21-b186-5fe4df98053c-415x250-IndiaHerald.jpgఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకుల ఇద్దరితో నటించడం అంటే మాములు విషయం కాదు. అలా నటించే ఛాన్స్ కొంతమంది హీరోయిన్స్ కు మాత్రమే వస్తుంది.అలాంటి హీరోయిన్స్ మన టాలీవుడ్‌లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందులోనూ ఇప్పటి తరంలో ఈ మార్క్ అందుకోవాలంటే చాలా కష్టం. మరి అలా తండ్రి కొడుకులు ఇద్దరితో కలిసి నటించిన హీరోయిన్స్ ఎవరో ఒక లుక్ వేద్దామా.. !ముందుగా ఈ లిస్ట్ లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్స్ లో చందమామ కాజల్‌ అగర్వాల్‌  ముందు వరసలో ఉందనే చెప్పాలి. మొదటగా మెగాస్టార్ తనయుడు అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణFather and son, heroins, acting;beauty;chiranjeevi;ram charan teja;naga chaitanya;govinda;nagarjuna akkineni;govi;jeevitha rajaseskhar;kajal aggarwal;nageshwara rao akkineni;ram pothineni;tamannaah bhatia;audi;sye-raa-narasimha-reddy;saira narasimhareddy;moon;hero;khaidi.;heroine;father;nijam;manmadhudu 2;chaitanya 1;magadheera;sakshi;khaidi new;govindudu andarivadele;racchaతండ్రి, కొడుకులతో కలిసి నటించిన బ్యూటీస్ ఎవరంటే...?తండ్రి, కొడుకులతో కలిసి నటించిన బ్యూటీస్ ఎవరంటే...?Father and son, heroins, acting;beauty;chiranjeevi;ram charan teja;naga chaitanya;govinda;nagarjuna akkineni;govi;jeevitha rajaseskhar;kajal aggarwal;nageshwara rao akkineni;ram pothineni;tamannaah bhatia;audi;sye-raa-narasimha-reddy;saira narasimhareddy;moon;hero;khaidi.;heroine;father;nijam;manmadhudu 2;chaitanya 1;magadheera;sakshi;khaidi new;govindudu andarivadele;racchaTue, 04 May 2021 18:00:00 GMTఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకుల ఇద్దరితో నటించడం అంటే మాములు విషయం కాదు. అలా నటించే ఛాన్స్ కొంతమంది హీరోయిన్స్ కు మాత్రమే వస్తుంది.అలాంటి హీరోయిన్స్ మన టాలీవుడ్‌లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందులోనూ ఇప్పటి తరంలో ఈ మార్క్ అందుకోవాలంటే చాలా కష్టం. మరి అలా తండ్రి కొడుకులు ఇద్దరితో కలిసి నటించిన హీరోయిన్స్ ఎవరో ఒక లుక్ వేద్దామా.. !ముందుగా ఈ లిస్ట్ లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్స్ లో చందమామ కాజల్‌ అగర్వాల్‌ ముందు వరసలో ఉందనే చెప్పాలి. మొదటగా మెగాస్టార్ తనయుడు అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో మగధీర, నాయక్‌, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చరణ్ కి జోడీగా నటించింది ఈ చందమామ.ఆ తర్వాత మళ్ళీ తండ్రితో కూడా ఆడి పాడింది. మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్‌ 150 సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది కాజల్ అగర్వాల్.


అంతేకాకుండా ఇదే సినిమాలో తండ్రీకొడుకులు చిరు, రామ్ చరణ్‌ తో కలిసి అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడూ.. అనే పాటకు స్టెప్స్ కూడా వేసింది.మళ్ళీ ఇప్పుడు తాజాగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవితో జోడీ కట్టింది.ఇంకో విషయం ఏంటంటే ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు చరణ్ కూడా సిద్ధ అనే పాత్రలో నటించడం విశేషం అనే చెప్పాలి.ఇలా తండ్రి కొడుకులు ఇద్దరితో కలిసి నటించడం అనేది నిజంగానే కాజల్ జీవితంలో ఒక రికార్డు అనే చెప్పాలి. అలాగే మరోవైపు అక్కినేని హీరో నాగచైతన్యతో కూడా దడ సినిమాలో నటించింది కాజల్‌.ఇప్పుడు తాజాగా చైతన్య తండ్రి అక్కినేని  నాగార్జున సినిమాలో కూడా  కాజల్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.అటు మెగా ఫ్యామిలీని కవర్ చేస్తూనే మరోపక్క అక్కినేని ఫ్యామిలీలోనూ తండ్రీ కొడుకులతో కలిసి నటించింది.  మొత్తానికి ఈ జనరేషన్‌లో అటు చిరంజీవి- రామ్‌ చరణ్‌, నాగార్జున - నాగచైతన్య వంటి తండ్రీకొడుకులతో నటించిన హీరోయిన్‌గా కాజల్‌ రికార్డు కొట్టేసింది.



ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  రారండోయ్‌ వేడుక చూద్దాంలో నాగచైతన్యతో జత కట్టింది.ఆ తరువాత తండ్రి అయిన అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2 లో నటించింది.అలాగే చొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కూడా ఇదే కోవలోకి వస్తుందనే చెప్పాలి. అటు అక్కినేని నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో జత కట్టింది.ఆ తర్వాత నాగార్జున కొడుకు అయిన అక్కినేని నాగచైతన్యతో కలిసి యుద్ధం శరణంలో హీరోయిన్‌గా కూడా మెరిసింది లావణ్య త్రిపాఠి. ఇకపోతే మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అంతే తండ్రితో సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్‌ పక్కన తళుక్కుమంది. ఆ తర్వాత కొడుకు రామ్ చరణ్ తెజ్ తో కలిసి రచ్చ సినిమాలో నటించింది. మొత్తానికి ఈ జనరేషన్‌లో నిజమైన తండ్రీకొడుకులతో నటించిన నలుగురు హీరోయిన్ల లిస్టులో కాజల్‌ అగర్వాల్‌ ప్లేస్ మాత్రం నెంబర్ వన్ ప్లేస్ లో ఉండడం గమనార్హం అనే చెప్పాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>