BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/road-accident7c30048d-efc9-436e-b087-8f4b193991ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/road-accident7c30048d-efc9-436e-b087-8f4b193991ff-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాదకరణ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.road accident;district;police;mandalamఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..!!ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్..!!road accident;district;police;mandalamTue, 04 May 2021 09:05:00 GMTఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాదకరణ  ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>