MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari46d461a0-ad85-44eb-9aa1-3ba40e63b96f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dasari46d461a0-ad85-44eb-9aa1-3ba40e63b96f-415x250-IndiaHerald.jpgదర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రస్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరుచుకున్నారు స్వర్గీయ దాసరి నారాయణరావు.. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా, నిర్మాతగా అయన తెలుగు సినిమాకి ఎనలేని సేవలందించారు. దేశంలోనే ఏ సినీ దర్శకుడికీ సాధ్యం కాని రికార్డులను స్థాపించిన దాసరి ఒక్క సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ రాణించి అల్ రౌండర్ అనిపించుకున్నారు. తుది శ్వాస విడిచే వరకు అయన సినిమానే శ్వాసగా పీల్చుకున్నారు. dasari;jayanthi;dasari narayana rao;raaga;rani;tollywood;rajya sabha;cinema;jayamదాసరి.. లేరెవరు నీకు సరి.. ఆయన సతీమణి మరణం తర్వాత కోలుకోలేక పోయాడా..!!దాసరి.. లేరెవరు నీకు సరి.. ఆయన సతీమణి మరణం తర్వాత కోలుకోలేక పోయాడా..!!dasari;jayanthi;dasari narayana rao;raaga;rani;tollywood;rajya sabha;cinema;jayamTue, 04 May 2021 09:00:00 GMTసినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ రాణించి అల్ రౌండర్ అనిపించుకున్నారు. తుది శ్వాస విడిచే వరకు అయన సినిమానే శ్వాసగా పీల్చుకున్నారు. ఒకటా రెండా, 151 చిత్రాల రూపశిల్పి దాసరి. ఆయన చిత్రాలలో అన్నీ విజయం సాధించి ఉండక పోవచ్చు. కానీ, అన్నిటా ఎక్కడో ఓ చోట మనసును తడిచేసే సన్నివేశాలను చొప్పించేవారు. దాసరి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో తమ ఉనికిని చాటుకున్నారు. కొందరు స్టార్స్ గానూ ఎదిగారు.  

రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో మినహాయిస్తే.. మిగతా సమయాన్నంతా సినిమాలకే కేటాయించారు. టాలీవుడ్ అన్ని తారలతో సినిమా లు చేసిన దాసరి చివరగా దర్శకత్వం వహించిన సినిమా 'ఎర్రబస్సు'. అందులో ఆయన ప్రధాన పాత్రలో నటించారు కూడా.  అలాంటి  దాసరి నారాయణ రావు గారి కుమారుడికి అయన మంచి లైఫ్ ఇవ్వలేకపోయారు.  ఎన్నో అద్బుత చిత్రాలు తెరకెక్కించి, ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు దాసరి నారాయణ రావు తనయుడు అరుణ్ కి ఇప్పుడు కెరీర్‌లో నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని సినీ పరిశ్రమలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇక అయన చనిపోయిన తరవాత ఆయన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బయట రాగ ఆస్థి పంపకాల్లో తేడావల్లే ఈ గొడవలు జరిగాయని అంటున్నారు.. ఇకపోతే దాసరి గారు అయన సతీమణీ పద్మ మరణం వల్ల చాలా కృంగిపోయారట.. ఆమె మరణించిన తర్వాత దాసరి ఎలాంటి కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనలేకపోయేవారట.. అంతకు ముందు ఉన్న ముందుండి నడిపించే తనం తగ్గిపోయాయని అయన సన్నిహితులు పేర్కొన్నారు.. ఈరోజు అయన జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిద్దాం..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కారుజోరు.. మాట నిలుపుకున్న మంత్రి|

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>