BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. సోమవారం శామీర్‌పేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. కోర్టులో దోషిగా తేలితే శిక్షకు సిద్ధమని ప్రకటిస్తూనే, ఇదంతా సీఎం కేసీఆర్‌ చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇక ఈ రోజు ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు టీఆర్ఎస్‌కు కూడా రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. మంగEtela rajendar;telangana;రాజీనామా;media;court;mla;letterనేడు హుజూరాబాద్‌లో ఈటల కీల‌క నిర్ణ‌యం.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌నేడు హుజూరాబాద్‌లో ఈటల కీల‌క నిర్ణ‌యం.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌Etela rajendar;telangana;రాజీనామా;media;court;mla;letterTue, 04 May 2021 09:37:00 GMTతెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. సోమవారం శామీర్‌పేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. కోర్టులో దోషిగా తేలితే శిక్షకు సిద్ధమని ప్రకటిస్తూనే, ఇదంతా సీఎం కేసీఆర్‌ చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇక ఈ రోజు ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు టీఆర్ఎస్‌కు కూడా రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. మంగళవారం కూడా ఈటల హుజూరాబాద్‌లోనే ఉండనున్నారు. ముఖ్య అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు జరపనున్నారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈతరం హీరోయిన్ లతో అలనాటి స్టార్ హీరోయిన్.. వెరైటీ గా బర్త్ డే విషెష్ చెప్పిన రాధిక..!!

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>