MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ, మార్కెట్ గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. చిన్నతనంలోనే పలు సినిమాల్లో తండ్రి కృష్ణ వారసుడిగా టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఆ వయసులోనే తన నటనతో మంచి పేరు సంపాదించారు. ఆపై రాఘవేంద్రరావు తీసిన యాక్షన్, ఫామిలీ ఎంటర్టైనర్ రాజకుమారుడు తో హీరోగా మారిన మహేష్ బాబు ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ప్రిన్స్ అనే పేరు పొందారు. mahesh-babu;mahesh;krishna;prince;rajaka;bollywood;tollywood;cinema;rajani kanth;industry;blockbuster hit;vegetable market;success;father;pokiriవీళ్ళకి ఇప్పుడు వచ్చిందేమో, ఆయనకీ ఎప్పుడో వచ్చింది .... అది అయన పవర్ ... ??వీళ్ళకి ఇప్పుడు వచ్చిందేమో, ఆయనకీ ఎప్పుడో వచ్చింది .... అది అయన పవర్ ... ??mahesh-babu;mahesh;krishna;prince;rajaka;bollywood;tollywood;cinema;rajani kanth;industry;blockbuster hit;vegetable market;success;father;pokiriTue, 04 May 2021 20:47:48 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ, మార్కెట్ గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. చిన్నతనంలోనే పలు సినిమాల్లో తండ్రి కృష్ణ వారసుడిగా టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఆ వయసులోనే తన నటనతో మంచి పేరు సంపాదించారు. ఆపై రాఘవేంద్రరావు తీసిన యాక్షన్, ఫామిలీ ఎంటర్టైనర్ రాజకుమారుడు తో హీరోగా మారిన మహేష్ బాబు ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ప్రిన్స్ అనే పేరు పొందారు.

ఇక అక్కడి నుని వరుసగా సినిమాల అవకాశాలతో కొనసాగిన మహేష్ ఇప్పటివరకు కెరీర్ లో ఎన్నో పెద్ద విజయాలతో పాటు పలు ఇండస్ట్రీ హిట్స్ సైతం దక్కించుకున్నారు. అయితే మధ్యలో ఆయన కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూడక తప్పలేదు. ఆ విధంగా కెరీర్ పరంగా కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొని ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నేటితరం సూపర్ స్టార్ గా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల అభిమానంతో దూసుకెళ్తున్న మహేష్ కు మొదటి సినిమా తరువాత నుండే నార్త్ లో మంచి క్రేజ్ లభించింది.

నిజానికి మిగతా హీరోలు అందరికీ ఇపుడు నార్త్ లో పేరు వస్తుంటే అప్పట్లోనే సూపర్ స్టార్ క్రేజ్ దక్కించుకున్నారని, ఇక ఒక్కడు, పోకిరి విజయాల తరువాత మహేష్ ని బాలీవుడ్ కి తీసుకెళ్లాలని ఎందరు ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన మాత్రం అటు వెళ్ళడానికి విముఖత చూపారు. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ లో  తాను ఎప్పటికీ బాలీవుడ్ లో సినిమాలు చేయను అంటూ సంచలన ప్రకటన చేసారు సూపర్ స్టార్. ఆ విధంగా ఇటు తెలుగు లోనే కాదు సౌత్ లోని ఇతర భాషలు సహా నార్త్ లోని ప్రేక్షకుల్లో కూడా ఎప్పుడో తనదైన ముద్రని వేశారు మహేష్......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటల ఎపిసోడ్..... హడలుతున్న మంత్రులు ?

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>