Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram-movie-rumorsdcf52768-131b-4bb4-b1ad-30f9aca28e56-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram-movie-rumorsdcf52768-131b-4bb4-b1ad-30f9aca28e56-415x250-IndiaHerald.jpgమహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కబోతోందన్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో దశాబ్దం దాటాక మళ్లీ ఓ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ 28గా తాను సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ స్వయంగ ప్రకటించడంతో..mahesh babu;mahesh;anil kapoor;kiara advani;nagarjuna akkineni;pooja hegde;anil music;krishna;trivikram srinivas;bollywood;cinema;heroine;father;research and analysis wing;vemuri radhakrishna;khaleja;chitramడాన్ కొడుకా..? రా ఏజెంటా..?.. ఆ సినిమాలో మహేశ్ ఎవరు..?డాన్ కొడుకా..? రా ఏజెంటా..?.. ఆ సినిమాలో మహేశ్ ఎవరు..?mahesh babu;mahesh;anil kapoor;kiara advani;nagarjuna akkineni;pooja hegde;anil music;krishna;trivikram srinivas;bollywood;cinema;heroine;father;research and analysis wing;vemuri radhakrishna;khaleja;chitramTue, 04 May 2021 21:34:04 GMTఇంటర్నెట్ డెస్క్: మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కబోతోందన్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో దశాబ్దం దాటాక మళ్లీ ఓ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ 28గా తాను సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ స్వయంగ ప్రకటించడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరిలో నెలకొన్న ఒకటే. ఈ సినిమాలో మహేశ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందా..?, అసలు కథ ఎలా ఉండబోతోందా..? అని అందరూ టెన్షన్ ఫీల్ అవుతున్నారు.

తాజాగా వస్తున్న రూమర్ల మహేశ్ పాత్ర ఈ సినిమాలో ఓ డాన్ కొడుకుగా ఉంటుందని కొందరంటంటే.. మరి కొందరేమో రా ఏజెంట్‌గా మహేశ్ కనిపించబోతున్నాడని అంటున్నారు. డాన్ కొడుకు పాత్రలో మహేశ్ నటిస్తాడని, ఇక అతడి తండ్రిగా.. డాన్‌గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కనిపిస్తాడని, తండ్రి-కొడుకుల మధ్య జరిగే యుద్దమే ఈ సినిమా అనేది వారి మాట. ఒకప్పుడు కృష్ణ-నాగార్జున కాంబినేషన్లో వచ్చిన వారసుడు సినిమాలానే ఈ సినిమా కూడా టాలీవుడ్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు.

కాగా.. మరికొందరు మాత్రం త్రివిక్రమ్-మహేశ్ చిత్రంలో మహేష్ రా ఏజెంట్‌గా కనిపిస్తాడని, అంతే కాకుండా మహేష్ ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని ఇంకొందరి మాట అయితే వీటిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ రెండు పాత్రల్లో ఏది చేసినా.. అది మహేశ్ కెరీర్‌లోనే అదిరిపోయే పాత్రగా మిగిలిపోతుందని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా సబ్జెక్టు పరంగా స్టార్ట్ కాగా.. ‘పార్ధు’ అనే టైటిల్ పెట్టారనే వార్త తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని, అందులో ఓ హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోగా, మరో హీరోయిన్‌గా పూజ హెగ్డే‌ కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంచనంగా స్టార్ట్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాంగ్రెస్ సమాజానికి జానా ఇచ్చిన సందేశం... ?

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>