MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5c1130bf-6278-49f8-985a-114c486bb9fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5c1130bf-6278-49f8-985a-114c486bb9fa-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ నటించిన అనేక సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఆయన వరుసగా విజయాలతో దూసుకెళుతూ మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. కొన్నాళ్ల క్రితం మన బ్యాంకులను కుదిపేసిన పలు ఆర్ధిక నేరాలను బేస్ చేసుకుని దర్శకుడు పరశురామ్ ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ ఒక ఫైనాన్స్ కంపెనీ అధmahesh-babu;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;rbi;tollywood;cinema;rajani kanth;love;audience;heroine;success;masala;mass;love storyమహేష్ కి అటువంటి పాత్ర పడితే .... గత రికార్డుల చీటీ చిరిగిపోవలసిందే ..... ??మహేష్ కి అటువంటి పాత్ర పడితే .... గత రికార్డుల చీటీ చిరిగిపోవలసిందే ..... ??mahesh-babu;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;rbi;tollywood;cinema;rajani kanth;love;audience;heroine;success;masala;mass;love storyTue, 04 May 2021 23:38:34 GMTసూపర్ స్టార్ మహేష్ నటించిన అనేక సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఆయన వరుసగా విజయాలతో దూసుకెళుతూ మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. కొన్నాళ్ల క్రితం మన బ్యాంకులను కుదిపేసిన పలు ఆర్ధిక నేరాలను బేస్ చేసుకుని దర్శకుడు పరశురామ్ ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ ఒక ఫైనాన్స్ కంపెనీ అధినేత గా నటిస్తున్నట్లు టాక్.

ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక మొదటి నుండి కూడా మహేష్ చేస్తున్న సినిమాల లైనప్ ని కనుక కొంత పరిశీలిస్తే, ఇప్పటివరకు ఆయన తన కెరీర్ లో ఒక పక్కా మాస్ సినిమా గాని, ఒక పక్కా లవ్ స్టోరీ మూవీ కానీ చేయలేదనే చెప్పాలి.

నిజానికి ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు ఇలానే ఉండాలి అనేది తాను ఎప్పుడూ ప్లాన్ చేయలేదని, తన వద్దకు వచ్చిన కథలను తాను చేస్తూ వెళ్లానని మహేష్ చెప్తుంటారు. అయితే ఈ వయసులో మహేష్ లవ్ స్టోరీ మూవీస్ చేసే అవకాశం చాలావరకు లేనప్పటికీ ఆయన నుండి మాత్రం ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నారు. అసలు ఆ తరహా సినిమా కనుక మహేష్ కు పడితే ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న గత రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కావడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. మరి మహేష్ రాబోయే రోజుల్లో ఎంతవరకు తన అభిమానుల కోరిక నెరవేరుస్తారో చూడాలి.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>