BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/aiims-docter330208e6-71a2-4673-812a-0be99a82c3bd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/aiims-docter330208e6-71a2-4673-812a-0be99a82c3bd-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారితో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజు రోజు కి కరోనా కేసులు,మరణాలు ఎక్కువ అవుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. దీంతో కరోనా కట్టడికై ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మూడు మార్గాలు సూచించారు. 1. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలి. 2: ఉప్పెనలా దూసుకురాబోతున్న మూడో వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేగం పెంచాలి. 3: ప్రజలు భౌతిక దూరం తప్పకుండా పాటించాలి. ఎక్కడా గుంపులుగా తిరగొద్దు. అంతేకాదు.. ప్రస్తుత కట్టడి చర్యలు కరోAiims docter;poorna;indiaకరోనా కట్టడికి ఇదే ఏకైక మార్గం:ఎయిమ్స్‌ డాక్టర్‌కరోనా కట్టడికి ఇదే ఏకైక మార్గం:ఎయిమ్స్‌ డాక్టర్‌Aiims docter;poorna;indiaTue, 04 May 2021 17:54:52 GMTకరోనా మహమ్మారితో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజు రోజు కి కరోనా కేసులు,మరణాలు ఎక్కువ అవుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. దీంతో కరోనా కట్టడికై ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మూడు మార్గాలు సూచించారు.

1. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలి.
2: ఉప్పెనలా దూసుకురాబోతున్న మూడో వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేగం పెంచాలి.
3: ప్రజలు భౌతిక దూరం తప్పకుండా పాటించాలి. ఎక్కడా గుంపులుగా తిరగొద్దు.

అంతేకాదు.. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కరోనాను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక పరిష్కారం అని పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అప్రమత్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>