PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr0684387e-0819-41bc-a3c0-6bbc4637ce24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr0684387e-0819-41bc-a3c0-6bbc4637ce24-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం తెలంగాణాలో దుమారం రేపుతుంది. తాజాగా హుజురాబాద్ లో ఈటెల ప్రెస్ మీట్ నిర్వహించి మంత్రుల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నేను ఎవరి గురించి కామెంట్ చేయనని స్పష్టం చేస్తూ... నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టిఆర్ఎస్ సీఎం కేసీఆర్ అని గుర్తు చేసుకున్నారు. పార్టీ కి వ్యతిరేకంగా పని చేయలేదు అని ఆయన స్పష్టం చేశారు. కేటిఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. నేనే స్వాగతించాను అని వివరణ ఇచ్చారు. నా పై కక్ష సాధించడం సరి కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి మాటల పై స్పందిetala rajendar,trs,kcr,ts;kcr;kumaar;manu;tara;vinod kumar;mp;district;huzur nagar;cm;minister;press;letter;karimnagar;etela rajender;party;mantra;huzurabadఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?etala rajendar,trs,kcr,ts;kcr;kumaar;manu;tara;vinod kumar;mp;district;huzur nagar;cm;minister;press;letter;karimnagar;etela rajender;party;mantra;huzurabadTue, 04 May 2021 18:00:00 GMTమాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం తెలంగాణాలో దుమారం రేపుతుంది. తాజాగా హుజురాబాద్ లో ఈటెల ప్రెస్ మీట్ నిర్వహించి మంత్రుల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నేను ఎవరి గురించి కామెంట్ చేయనని స్పష్టం చేస్తూ... నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టిఆర్ఎస్ సీఎం కేసీఆర్ అని గుర్తు చేసుకున్నారు. పార్టీ కి వ్యతిరేకంగా పని చేయలేదు అని ఆయన స్పష్టం చేశారు. కేటిఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. నేనే స్వాగతించాను అని వివరణ ఇచ్చారు. నా పై కక్ష సాధించడం సరి కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎవరి మాటల పై స్పందించను అని నాతో ఎవరేం మాట్లాడినారో నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. సీఎం అహంకారం పై మంత్రులే మాట్లాడారు అంటూ ఈటెల వ్యాఖ్యలు చేసారు. సీఎం కు ఇంత అహంకారం ఉంటదా అన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.టిఆర్ఎస్ లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారు అని రాసిచ్చింది మాట్లాడటం తప్ప.. సొంతంగా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇరవై ఏళ్లలో ఆ పార్టీలో చాలా చూశా అన్నారు ఆయన. అందరి లిస్ట్ నా దగ్గర ఉంది అని ఘాటు వ్యాఖ్యలే చేసారు.

మంత్రులుగా కాదు.. మనుషులుగా మాట్లాడండి అని సూచించారు. కనీసం ఆ మంత్రులకు అయినా ఇకనుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నా అని ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నా అని వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే ఈటెల పై వేటుకు రంగం సిద్ధం అయింది. స్పీడ్ పెంచిన టిఆర్ఎస్ పార్టీ... ఈటెల పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎంకు కరీంనగర్ జిల్లా నేతల సిఫారసు చేసారు. ఏ క్షణమైనా ఈటెల పై బహిష్కరణ వేటు వేసే అవకాశం ఉంది. హుజురాబాద్ ఇంచార్జి గా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>