MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan7c157d9e-cbe0-48fc-b0e3-2867aa78cf99-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan7c157d9e-cbe0-48fc-b0e3-2867aa78cf99-415x250-IndiaHerald.jpgకరోనా తరువాత టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌లు వెల్లువెత్తాయి. ప్రతి వారం దాదాపు మూడు నాలుగు సినిమాల దాకా విడుదలయ్యాయి. వాటిలో ఇటీవల భారీ హిట్ అందుకున్న సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్‌సాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం..pawan kalyan;pawan;view;kalyan;naveen polishetty;pawan kalyan;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;k l rahul;cinema;telugu;hero;rahul sipligunjవకీల్ సాబ్ క్రాస్ ఓవర్.. వీడియో వైరల్..వకీల్ సాబ్ క్రాస్ ఓవర్.. వీడియో వైరల్..pawan kalyan;pawan;view;kalyan;naveen polishetty;pawan kalyan;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;k l rahul;cinema;telugu;hero;rahul sipligunjTue, 04 May 2021 21:04:30 GMTకరోనా తరువాత టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌లు వెల్లువెత్తాయి. ప్రతి వారం దాదాపు మూడు నాలుగు సినిమాల దాకా విడుదలయ్యాయి. వాటిలో ఇటీవల భారీ హిట్ అందుకున్న సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్‌సాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

 సాధారణంగా తెలుగు సినిమాల్లో క్రాస్‌ఓవర్ చాలా అరుదుగా జరుగుతుంది. రెండు సినిమాలకు సంబంధించిన పాత్రలు ఓకే సినిమాలో కనిపిస్తే దానిని క్రాస్‌ఓవర్ అంటారు. తెలుగులో ఇలా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అయితే తాజాగా బంపర్ హిట్ అయిన జాతి రత్నాలు, వకీల్‌సాబ్ సినిమా క్లిప్స్‌ను వాడి కొందరు ఔత్సాహికులు ఓ క్రాస్‌ఓవర్ వీడియోను రెడీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్‌సాబ్.  ఈసినిమాపై ప్రారంభం నుంచే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా సినిమాలో హీరో ఎలివేషన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పీకే అభిమానులు కోరుకున్న విధంగానే సినిమా అద్భుతంగా రూపొందింది.


 అలాగే జాతిరత్నాలు సినిమా కూడా ఈ ఏడాది హిట్ అందుకున్న సినిమాల లిస్ట్‌లో చేరింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరించింది. సినిమాలో మూడు ప్రధాన పాత్రలు కూడా తమదైన శైలి పంచులతో అదరగొట్టాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే హిట్ టాక్ అందుకుంది.

ఈ రెండు సినిమాల్లో ఉన్న కోర్టు సన్నివేశాలను కలిపి ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి బోనులో ఉండగా, అతడిని పవర్ స్టార్ విచారిస్తున్నట్లు వీడియో నడుస్తోంది. జాతి రత్నాలు సినిమాలో లాయర్ పాత్రలో నటించిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహరావు పాత్రకు పవన్ గొంతును పెట్టి వీడియో రూపొందించారు.


 ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ వ్యూస్‌తో పాటు షేర్లు కూడా అందుకుంది. అంతేకాకుండా  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి కూడా చేరింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ - త్రివిక్రమ్ మూవీ కి సంబందించిన ఆ న్యూస్ ఫేక్ అట ..... ??

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>