HistorySuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/historya684b871-1248-44c9-9e67-7fb3cdd07e93-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/historya684b871-1248-44c9-9e67-7fb3cdd07e93-415x250-IndiaHerald.jpgక్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 4 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ప్రముఖుల జననాలు: 1649 - ఛత్రసల్, భారత పాలకుడు (మ .1731) 1767: త్యాగరాజు, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847) 1855 - గ్రేఫ్రియర్స్ బాబీ, యజమాని సమాధికి 14 సంవత్సరాల పాటు కాపలా కాసిన కుక్క (మ .1872) 1911: ఎస్.వి.ఎల్.నరసింహారhistory;jeevitha rajaseskhar;rani;ravi anchor;andhra pradesh;australia;cinema;telugu;writer;producer;lawyer;minister;producer1;prize;gift;international;dogs;tuni;naramalli sivaprasad;yatra;sultan;bobby;vమే 4వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?మే 4వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?history;jeevitha rajaseskhar;rani;ravi anchor;andhra pradesh;australia;cinema;telugu;writer;producer;lawyer;minister;producer1;prize;gift;international;dogs;tuni;naramalli sivaprasad;yatra;sultan;bobby;vTue, 04 May 2021 06:00:00 GMT


ప్రముఖుల జననాలు:



1649 - ఛత్రసల్, భారత పాలకుడు (మ .1731)



1767: త్యాగరాజు, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847)



1855 - గ్రేఫ్రియర్స్ బాబీ, యజమాని సమాధికి 14 సంవత్సరాల పాటు కాపలా కాసిన కుక్క (మ .1872)



1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.



1934: అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.



1942: దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)


1943 - ప్రశాంత పట్నాయక్, భారత ఆర్థికవేత్త, విద్యావేత్త



1950: కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.



1950: నరమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.



1952 - బెలిండా గ్రీన్, ఆస్ట్రేలియన్ అందాల రాణి, 1972-మిస్ వరల్డ్



1957 - పీటర్ స్లీప్, ఆస్ట్రేలియా క్రికెటర్



1960: డి. కె. అరుణ, పరిశ్రమల శాఖ మంత్రి.



1985 - రవి బొపారా, ఇంగ్లీష్ క్రికెటర్



ప్రముఖల మరణాలు:



1979: గుడిపాటి వెంకట చలం, రచయిత. (జ. 1894)


1799: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750)



సంఘటనలు 



1799 - నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం: సెరింగపటం యుద్ధం: జనరల్ జార్జ్ హారిస్ నాయకత్వంలో, సెరింగపటం నగరం ఆక్రమించబడినప్పుడు, టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యం చేత చంపబడినప్పుడు సెరింగపటం ముట్టడి ముగిసింది.



1927 - అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విలీనం చేయబడింది.


1949 - టొరినో ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళందరూ విమాన ప్రమాదంలో మరణించారు. చివరి నిమిషం లో యాత్ర క్యాన్సిల్ చేసుకున్న ఇద్దరు ఆటగాళ్ళు సౌరో టోమే రెనాటో, గండోల్ఫీ మాత్రం బతికిపోయారు.



పండుగలు, జాతీయ దినాలు:



అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం .



వరల్డ్ గివ్ ( give ) డే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా..?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>