MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya0f0ab9d7-046a-4815-afd2-2f80fa9a3563-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya0f0ab9d7-046a-4815-afd2-2f80fa9a3563-415x250-IndiaHerald.jpgబుల్లితెర యాంకర్లలో మంచి డిమాండ్ మరియు క్రేజ్ ఉన్న యాంకర్ ఎవరు అంటే గుర్తొచ్చేది మొదట అనసూయ అని చెప్పాలి.. నిజానికి యాంకర్ లు కూడా గ్లామర్ షో చేయొచ్చు అని నిరూపించిన మొట్టమొదటి యాంకర్ అనసూయ.. ఈమె వచ్చిన తర్వాతే మిగిలిన, ఆ తరువాత వచ్చిన యాంకర్లు కూడా పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని తమ షో లను విజయవంతం చేసుకున్నారు.. బుల్లితెర పైన ఉన్న ప్రేక్షకులను అలరించడమే కాకుండా అనసూయ వెండితెర ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది .. anasuya;allu arjun;anasuya bharadwaj;cinema;letter;house;arjun 1;anasuya 1;chitramఅనసూయ ఇల్లు చూశారా.. స్టార్ హీరోల ఇల్లు కూడా పనికిరాదు..!!అనసూయ ఇల్లు చూశారా.. స్టార్ హీరోల ఇల్లు కూడా పనికిరాదు..!!anasuya;allu arjun;anasuya bharadwaj;cinema;letter;house;arjun 1;anasuya 1;chitramTue, 04 May 2021 12:00:00 GMTబుల్లితెర యాంకర్లలో మంచి డిమాండ్ మరియు క్రేజ్ ఉన్న యాంకర్ ఎవరు అంటే గుర్తొచ్చేది మొదట అనసూయ అని చెప్పాలి.. నిజానికి యాంకర్ లు కూడా గ్లామర్ షో చేయొచ్చు అని నిరూపించిన మొట్టమొదటి యాంకర్ అనసూయ.. ఈమె వచ్చిన తర్వాతే మిగిలిన, ఆ తరువాత వచ్చిన యాంకర్లు కూడా పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని తమ షో లను విజయవంతం చేసుకున్నారు.. బుల్లితెర పైన ఉన్న ప్రేక్షకులను అలరించడమే కాకుండా అనసూయ వెండితెర ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది ..

రంగస్థలం లో ఆమె నటనకు గాను ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.. ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్న అనసూయ థాంక్యూ బ్రదర్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప అనే సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో మెరవపోతుందట అనసూయ.. 'రంగస్థలం' తరహాలోనే ఈ చిత్రంలో కూడా అనసూయ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందట. అయితే అందులో రంగమ్మత్త క్యారక్టర్ కాస్త ఎమోషనల్ గా సాగగా.. ఇందులో సుక్కూ ఆమె పాత్ర పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు టాక్ నడుస్తోంది.  ఇటు షోలు ఆటు సినిమాలు రెండూ చేస్తూ తన కెరియర్ లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంటూ రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది అనసూయ..

ఇంత బిజీగా, అంత డబ్బు సంపాదిస్తుంది కాబట్టే ఆమె ఇంద్రభవనం లాంటి ఇల్లును నిర్మించుకుంది.. స్టార్ హీరోయిన్లు సైతం తలదన్నేలా ఆమె తన ఇల్లు ని నిర్మించుకుంది అంటే తన అభిరుచి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. చాలామంది సెలబ్రిటీలు తమ అభిరుచులకు అలవాట్లకు తగ్గట్లుగా గృహాలను నిర్మించుకుని ఎంతో రిచ్ గా నివసిస్తూ ఉంటారు.. అలానే అనసూయ కూడా రిచ్ హౌస్ ను నిర్మించుకొని జీవిస్తుంది.. ఇకపోతే ఆమెకు ఇద్దరు మగ సంతానం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>