Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dasafibe8b98b7-4306-4b7a-83e4-0feda5ca8cb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dasafibe8b98b7-4306-4b7a-83e4-0feda5ca8cb9-415x250-IndiaHerald.jpgతెలుగు పరిశ్రమకు అసలు సిసలైన వన్నెతెచ్చిన దర్శకధీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దాసరి నారాయణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేదు మంచి సినిమాలు చేస్తే చాలు అనే ఆలోచనే ఆయన మనసులో ఉండేది. కుటుంబ కథా చిత్రం అయిన సమాజాన్ని మేలుకొలిపే సినిమా అయినా రాజకీయ నేపథ్యాన్ని రంజుగా చూపించటం అయినా కూడా దాసరి కే సాధ్యం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందరికీ ఆపద్బాంధవుడిగా మారిపోయిన దాసరి టాలీవుడ్లో అందరిలో ఒక్కడిగా కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒDasafi;dasari narayana rao;geetha;tollywood;industries;cinema;sangeetha;film industry;industryఇండస్ట్రీలో ఒక్కడు కాదు.. ఇండస్ట్రీ కే ఒక్కడు దాసరి.?ఇండస్ట్రీలో ఒక్కడు కాదు.. ఇండస్ట్రీ కే ఒక్కడు దాసరి.?Dasafi;dasari narayana rao;geetha;tollywood;industries;cinema;sangeetha;film industry;industryTue, 04 May 2021 13:00:00 GMTతెలుగు పరిశ్రమకు అసలు సిసలైన వన్నెతెచ్చిన దర్శకధీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దాసరి నారాయణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేదు  మంచి సినిమాలు చేస్తే చాలు అనే ఆలోచనే ఆయన మనసులో ఉండేది. కుటుంబ కథా చిత్రం అయిన సమాజాన్ని మేలుకొలిపే సినిమా అయినా రాజకీయ నేపథ్యాన్ని రంజుగా చూపించటం అయినా కూడా దాసరి కే సాధ్యం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందరికీ ఆపద్బాంధవుడిగా మారిపోయిన దాసరి  టాలీవుడ్లో అందరిలో ఒక్కడిగా కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకడిగా మారిపోయాడు చిత్ర పరిశ్రమకు పెద్దన్నలా..  స్టార్ హీరోలకు సైతం సాధ్యంకాని క్రేజ్ సంపాదించుకున్న గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలిగా దాసరి నారాయణరావు గుర్తింపు తెచ్చుకున్నారు.



 ఆయనకు చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేదు ఒక్కసారి ఆహ్వానం అందింది అంటే తన ఆశీర్వచనం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉండేవారు దాసరి నారాయణరావు. అయితే ఇక ఆయన చిత్ర పరిశ్రమకు దూరం కావడం తీరనిలోటు అనే చెప్పాలి. ఆయనకు రాని చేయని పని అంటూ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంగీత దర్శకుడిగా స్వరాలు సమకూగలడు.. దర్శకత్వం తో ప్రేక్షకులను మెప్పించగలడు.. కెమెరా పట్టుకొని సినిమాటోగ్రఫీ చేయగలడు.. అందు కలవాడు ఇందు లేడని సందేహము వలదు అన్నట్లుగానే.. అన్నింటికీ ఆయన కేరాఫ్ అడ్రస్ గా చెప్పాలి. అలాంటి దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు దూరం అయ్యాక ఇక చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది.



 దాసరి నారాయణ రావు ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయిన తర్వాత కూడా ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సినీ పెద్దలు సైతం ఒక రంగంలో దూసుకుపోతున్నారు తప్ప ఎవరిలో బహుముఖ ప్రజ్ఞ ఎక్కడా కనబడడం లేదు. అంతేకాకుండా ఇండస్ట్రీ లో ఎవరికి కష్టం వచ్చినా దాసరి లాగా తలుపు తట్టడం లేదు అందుకే దాసరి దూరమైనప్పటికీ ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ స్మరించుకుంటూనే ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>