BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vijayawada-airport3b42aa74-6360-43c6-b348-918f6921e1e5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vijayawada-airport3b42aa74-6360-43c6-b348-918f6921e1e5-415x250-IndiaHerald.jpgఏపీలో క‌రోనా ఉధృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ ఆవరణలోకి కేవ‌లం ప్ర‌యాణికులు, వారితో పాటు వ‌చ్చిన ఒక డ్రైవ‌ర్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్ పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేయనున్నారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా...ఇకపvijayawada airport;amala akkineni;letter;internationalవిజ‌య‌వాడ ఎయిర్‌పోర్టులో నేటి నుంచి ఆంక్ష‌లువిజ‌య‌వాడ ఎయిర్‌పోర్టులో నేటి నుంచి ఆంక్ష‌లుvijayawada airport;amala akkineni;letter;internationalTue, 04 May 2021 09:42:39 GMTఏపీలో క‌రోనా ఉధృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ ఆవరణలోకి కేవ‌లం ప్ర‌యాణికులు, వారితో పాటు వ‌చ్చిన ఒక డ్రైవ‌ర్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్ పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేయనున్నారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా...ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు చేయనున్నారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈతరం హీరోయిన్ లతో అలనాటి స్టార్ హీరోయిన్.. వెరైటీ గా బర్త్ డే విషెష్ చెప్పిన రాధిక..!!

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..

ఢీ అంటే ఢీ.. గురువు వ్యూహాలు శిష్యుడు ప్ర‌తివ్యూహాలు!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాంగ్రెస్ కు మంగళం పాడటమేనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>