TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ashikhae8473dd5-a012-4fda-b221-8ee7f806664d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ashikhae8473dd5-a012-4fda-b221-8ee7f806664d-415x250-IndiaHerald.jpgబుల్లితెర హీరోయిన్ లు కొంతమంది నచ్చాలంటే పదుల కొద్దీ సీరియల్స్ చేయనవసరం లేదు ఒక్క సీరియల్ చాలు వారు ప్రేక్షకులకు ఇట్టే నచ్చడానికి.. ఒక సీరియల్ లోని వారిలో లో ఉన్న గుణాన్ని, కళ్ళల్లో పలికే హావభావాల్ని గమనించి వారికి ఫ్యాన్స్ అయిపోతుంటారు కొంత మంది ప్రేక్షకులు.. ఇప్పటికే చాలామంది సీరియల్ నటులు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి వారి గుండెల్లో కొలువు తీరగా ప్రస్తుతం కొత్తగా వస్తున్న నటీమణులు కూడా ప్రేక్షకులకు నచ్చుతు వారిని ఫ్యాన్స్ గా మార్చుకుంటున్నారు.. బుల్లితెరపై దాదాపు 50 సీరియల్స్ ప్రసారం అవుతుండగాashikha;aasika;rajaka;heroine;pangaత్రినయని సీరియల్ నటి గురించి మీకు తెలియని విషయాలుత్రినయని సీరియల్ నటి గురించి మీకు తెలియని విషయాలుashikha;aasika;rajaka;heroine;pangaTue, 04 May 2021 18:00:00 GMTబుల్లితెర హీరోయిన్ లు కొంతమంది నచ్చాలంటే పదుల కొద్దీ సీరియల్స్ చేయనవసరం లేదు ఒక్క సీరియల్ చాలు వారు ప్రేక్షకులకు ఇట్టే నచ్చడానికి.. ఒక సీరియల్ లోని వారిలో లో ఉన్న గుణాన్ని, కళ్ళల్లో పలికే హావభావాల్ని గమనించి వారికి ఫ్యాన్స్ అయిపోతుంటారు కొంత మంది ప్రేక్షకులు.. ఇప్పటికే చాలామంది సీరియల్ నటులు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి వారి గుండెల్లో కొలువు తీరగా ప్రస్తుతం కొత్తగా వస్తున్న నటీమణులు కూడా ప్రేక్షకులకు నచ్చుతు వారిని ఫ్యాన్స్ గా మార్చుకుంటున్నారు.. బుల్లితెరపై దాదాపు 50 సీరియల్స్ ప్రసారం అవుతుండగా వాటిలో అన్నిటికి అన్ని సీరియల్స్ ప్రేక్షకులు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

చాలామంది హీరోయిన్లను అందులో నటించిన నటీమణులను మెచ్చుకుంటూ వారికి మంచి క్రేజ్ ను తెచ్చిపెడుతున్న ప్రేక్షకులు తాజాగా మరొక హీరోయిన్ కూడా తమ కుటుంబ సభ్యురాలిగా నే ఆదరిస్తున్నారు.. ఎంతోమంది సీరియల్ నటీమణులను తమ బంధువు అన్నట్టు ఓన్ చేసుకునే ప్రేక్షకులు తాజాగా మరో హీరోయిన్ కూడా అలానే ఓన్ చేసుకుని ఆదరిస్తున్నారు.. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే సీరియల్ నటీమణులలో ఒకరు అషిక గోపాల్ పదుకొనే..  కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే మంచి ప్రేక్షకాదరణ తో పాటు పాపులారిటీ కూడా సంపాదించుకుంది.. అందరికి ప్రతిరూపంగా ఉండే అశిక ఒడ్డూపొడుగూ బాగా కనిపిస్తూ దర్శక నిర్మాతలను ఇట్టే ఆకర్షిస్తుంది..

ప్రస్తుతం త్రినయని అనే సీరియల్ లో నటిస్తూ అందం నటనతో ఆకర్షిస్తూ బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంటుంది.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాప్ ఫైవ్ సీరియల్స్ లో లో ఒక సీరియల్ అయిన త్రినయని లో  నటిస్తుండగా ఈ సీరియల్ లో భవిష్యత్తును చూసే అమ్మాయిగా కనిపించి అందరినీ అలరిస్తుంది.. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలను పోషిస్తూ ఆమె రోజుకు ఆఫర్ ను వరిస్తుంది.. త్వరలో వెండితెర పరిచయం కూడా చేయబోతోందట అషిక. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్రలు చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఇంత మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆశిక వెండితెరపై ఎలా రాణిస్తుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>