MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty732fcd05-5bca-400e-9131-3a766debc7fc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty732fcd05-5bca-400e-9131-3a766debc7fc-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమా చూసిన ఎవరికైనా హీరోయిన్ క్రితి శెట్టి తెగ నచేస్తుంది.తన అందం , నటనతో మొదటి సినిమాతోనే క్రితి మంచి మార్కులు కొట్టేసింది..వరసగా తెలుగులో సినిమాలని ఒప్పుకుంటు క్రితి టాలీవుడ్ లో కొత్త ఉప్పెన అయింది. ఆమె మొదటి సినిమా విడుదల కాకముందే ఒప్పుకున్న నాని సినిమా శ్యామ్ సింగ్ రాయ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో క్రితి తో పాటు సాయి పల్లవి కూడా నటిస్తుంది.అయితే ఇలా వరసగా సినిమాలు రావడంతో క్రితి మెల్లగా తన గ్లామర్ డోస్ పెంచkrithi sheety;beauty;nani;mohan krishna indraganti;rahul new;rahul;ram pothineni;shyam;sudigali sudheer;k l rahul;telangana;tollywood;cinema;telugu;media;love;director;rahul sipligunj;girl;heroine;taxiwala;v;sai pallaviగ్లామర్ డోసు పెంచబోతున్న ఉప్పెన బ్యూటీ..గ్లామర్ డోసు పెంచబోతున్న ఉప్పెన బ్యూటీ..krithi sheety;beauty;nani;mohan krishna indraganti;rahul new;rahul;ram pothineni;shyam;sudigali sudheer;k l rahul;telangana;tollywood;cinema;telugu;media;love;director;rahul sipligunj;girl;heroine;taxiwala;v;sai pallaviTue, 04 May 2021 16:00:00 GMTఉప్పెన సినిమా చూసిన ఎవరికైనా హీరోయిన్ క్రితి శెట్టి తెగ నచేస్తుంది.తన అందం , నటనతో మొదటి సినిమాతోనే క్రితి మంచి మార్కులు కొట్టేసింది..వరసగా తెలుగులో సినిమాలని ఒప్పుకుంటు క్రితి టాలీవుడ్ లో కొత్త ఉప్పెన అయింది. ఆమె మొదటి సినిమా విడుదల కాకముందే ఒప్పుకున్న నాని సినిమా శ్యామ్ సింగ్ రాయ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో క్రితి తో పాటు సాయి పల్లవి కూడా నటిస్తుంది.

అయితే ఇలా వరసగా సినిమాలు రావడంతో క్రితి మెల్లగా తన గ్లామర్ డోస్ పెంచాలని అనుకుంటున్నట్టుగా టాక్. ఆమె ఈ మద్యనే ఒక హాట్ ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నారట. ఈ ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోస్ ఆఫీషల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె పోస్ట్ చేస్తుందట. ఇక తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవ్వాలి అంటే ఆ మాత్రం గ్లామర్ పెంచాల్సిందే అని ఈ విషయం తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఈ మద్యనే క్రితి ఇంకొక సినిమా కూడా ఒప్పుకుంది. మంచి కూల్ సినిమాలని తెసే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారి డైరెక్షన్ లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో తెలంగాణ అమ్మాయిలా క్రితి  కనిపించబోతుంది. ఈ సినిమాలో క్రితి కి జోడిగా సుధీర్ బాబు నటిస్తున్నారు.

ఇప్పటికే సుధీర్ బాబు , ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహణం , వి సినిమాలు వచ్చాయి. ఇక ముచ్చటగా మూడో సినిమాగా ఒక మంచి లవ్ స్టొరీతో ఈ కాంబినేషన్ రాబోతుంది.ఇదే కాకుండా రామ్ లింగుస్వామి కాంబినేషన్ సినిమాలో కూడా క్రితి నటిస్తుంది. ఇలా క్రితి వరస క్రేజీ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో దూసుకెళ్తుంది. ఈమె స్పీడ్ చూస్తుంటే తెలుగులో టాప్ హీరోయిన్ గా మరిపోయేలా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అర్ధరాత్రి అలికిడి.. నిద్ర లేచి చూస్తే.?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?

అఖండ ట్రైలర్ కి ముహూర్తం అప్పుడే ?

వీరిద్దరిదీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>