BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-f6f410cf-8666-47e1-a3f7-c40761323470-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-f6f410cf-8666-47e1-a3f7-c40761323470-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా మూడో విడుత టీకా పంపిణీ ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కట్టకి 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్నాయి ప్రభుత్వాలు. కాగా 24 గంటల్లో 2,15,185 మంది లబ్ధిదారులకు మొదటి డోసును వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే టీకా డ్రైవ్‌ జరుగుతోందని తెలిపింది. సోమవారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.5లక్షల వ్యాక్సిన్లు వేయగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,88,71,435 డోసులు వేసినట్లు వివరించింది.vaccination;india;central governmentవారెవ్వా.. వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డ్..!!వారెవ్వా.. వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డ్..!!vaccination;india;central governmentTue, 04 May 2021 11:51:17 GMTదేశవ్యాప్తంగా మూడో విడుత టీకా పంపిణీ ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కట్టకి  18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్నాయి ప్రభుత్వాలు. కాగా 24 గంటల్లో 2,15,185 మంది లబ్ధిదారులకు మొదటి డోసును వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే టీకా డ్రైవ్‌ జరుగుతోందని తెలిపింది. సోమవారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.5లక్షల వ్యాక్సిన్లు వేయగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,88,71,435 డోసులు వేసినట్లు వివరించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిత్రోం ఎక్కడ...? పంజాబ్ ఎన్నికలకు తలపాగా రెడీ చేయిస్తున్నారా సారూ...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ

విజయ్ దేవరకొండతో గొడవపై క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!

అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>