MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sachin7c5924c4-ab26-4011-be69-b467e0e85998-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sachin7c5924c4-ab26-4011-be69-b467e0e85998-415x250-IndiaHerald.jpgప్రేమకు ఏజ్ అనేది అడ్డు కాదు.. ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆడవారు తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకోవడం సహజంగా జరిగే విషయం కానీ ఎక్కడో ఒకరు తమకంటే చిన్నవాడైన భర్త ని పెళ్లి చేసుకుంటారు.. అలాంటివారి క్రికెటర్ లు కూడా ఉన్నారు.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చాలామంది క్రికెటర్ల భార్య లు వారికంటే వయసులో పెద్దవారు.. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. sachin;anoushka;anushka sharma;arjun tendulkar;ms dhoni;sachin;sachin tendulkar;anjali;virat kohli;cricket;india;pakistan;kanna lakshminarayana;media;marriage;cancer;doctor;husband;wife;girl;shikhar dhawan;arjun 1;sakshi;sara shrawanతమ కన్న వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకున్న 6 గురు క్రికెటర్లుతమ కన్న వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకున్న 6 గురు క్రికెటర్లుsachin;anoushka;anushka sharma;arjun tendulkar;ms dhoni;sachin;sachin tendulkar;anjali;virat kohli;cricket;india;pakistan;kanna lakshminarayana;media;marriage;cancer;doctor;husband;wife;girl;shikhar dhawan;arjun 1;sakshi;sara shrawanTue, 04 May 2021 13:00:00 GMTప్రేమకు ఏజ్ అనేది అడ్డు కాదు.. ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆడవారు తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకోవడం సహజంగా జరిగే విషయం కానీ ఎక్కడో ఒకరు తమకంటే చిన్నవాడైన భర్త ని పెళ్లి చేసుకుంటారు.. అలాంటివారి క్రికెటర్ లు కూడా ఉన్నారు.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చాలామంది క్రికెటర్ల భార్య లు వారికంటే వయసులో పెద్దవారు.. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

సచిన్ టెండూల్కర్ భార్య డాక్టర్ అంజలి సచిన్ కంటే ఐదేళ్లు పెద్ద.. ఈ విషయం భారతదేశానికి మొత్తానికి తెలుసు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు.. అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు క్రికెట్ ఆడుతుండగా, కూతురు సారా టెండూల్కర్ కంపెనీలను చూసుకుంటుంది. ఇక టీం ఇండియా గబ్బర్ శిఖర్ ధావన్ తనకన్నా పన్నేదేళ్లు పెద్దది అయినా ఆయేషాను పెళ్లి చేసుకున్నాడు.. సోషల్ మీడియా ద్వారా వీరు ఒకరికొకరు పరిచయమయ్యారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు.  అయితే ఆమెకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు..

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకన్నా 8 నెలలు పెద్దది అయినా అనుష్క శర్మ ని పెళ్లి చేసుకున్నాడు.. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ఆడపిల్ల పుట్టింది ఇటీవలే.. ఇక కొంతమంది తమకన్నా పెద్ద వారిని పెళ్లి చేసుకుంటే మరికొంతమంది తమకంటే చాలా చిన్నవారిని పెళ్లి చేసుకున్నారు.. వారిలో ధోని సాక్షి జంట ఒకటి.. 2010లో వీరిద్దరూ డెహ్రాడూన్‌లోపెళ్లి చేసుకున్నారు. అయితే, సాక్షి కన్నా ధోనీ వయస్సులో 8 ఏళ్లు పెద్ద వాడు. టీం ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కు ఈయన భార్య సాఫా బేగ్  కు ఈయనకు పదేళ్లు తేడా ఉంది. 2011లో షానియేరాను తొలిసారి కలిశాడు పాకిస్థాన్ ఆటగాడు వసీం అక్రమ్..  వీరిద్దరి దాదాపు 25 ఏళ్ల వయస్సు తేడా ఉంది. ఆసీస్ స్పీడ్ స్టార్ గ్లెన్ మెక్ గ్రాత్ ది కూడా రెండో వివాహం. మెక్ గ్రాత్ మొదటి భార్య బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోతే.. తన కంటే వయస్సులో ఎంతో చిన్నది అయినా మోడల్ సార్ లియోనార్డీని వివాహం చేసుకున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు గుభేల్: రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్..!!

ఈటెల సొంత పార్టీ పెడితే ఏం జరుగుతుంది...?

వాక్సిన్ ఎక్కడ మోడీ...? కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదా...?

2021ని టాలీవుడ్ మర్చిపోవాల్సిందేనా..?

రేషన్ పంపిణీలో జగన్ కి మైండ్ బ్లాక్..

ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ సినిమా..

చంపినా తప్పులేదు : రఘు రామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>